MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో

Cars Under 5 Lakhs: రూ.5 లక్షల లోపు కారు కొనాలనుకుంటే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే 5 కార్లు ఇవిగో

Cars Under 5 Lakhs: కొత్త కారు కొనాలని ఆశ ఉన్నా, బడ్జెట్ తక్కువగా ఉండటంతో చాలామంది ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. అలాంటి వారి కోసం రూ.5 లక్షల లోపు ధరలో లభించే బెస్ట్ కార్లు ఏవో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 12 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రూ.5 లక్షల లోపు వచ్చే కార్లు
Image Credit : Google

రూ.5 లక్షల లోపు వచ్చే కార్లు

తక్కువ బడ్జెట్లో కొత్త కారు కొనాలనుకుంటే ఇక్కడ మేము కేవలం అయదు లక్షల రూపాయల్లో వచ్చే కార్ల వివరాలు ఇచ్చాము. రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో వంటివి బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో

ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి మారుతి సుజుకి సెలెరియో మంచి ఆప్షన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు. పెట్రోల్ వేరియంట్ 24.97 నుంచి 26.68 కిలోమీటర్ల వరకు, సీఎన్‌జీ వేరియంట్ 34.43 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో రోజూ ప్రయాణించేందుకు ఈ కారు చాలా ఉత్తమ ఎంపిక.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ కార్లు కూడా..
Image Credit : our own

ఈ కార్లు కూడా..

అయిదు లక్షల రూపాయల కన్నా తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారిని ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో చాలా బాగుంటాయి. ఆల్టో కె10 కారు ప్రారంభ ధర సుమారు రూ.3.70 లక్షలు. ఇది పెట్రోల్‌పై 24.39 నుండి 24.90 కిలోమీటర్లు, సీఎన్‌జీపై 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఒక ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర సుమారు రూ.3.50 లక్షలు ఉంటుంది. ఇది పెట్రోల్‌పై 24.12 నుండి 25.30 కిలోమీటర్లు, సీఎన్‌జీపై 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎత్తైన సీటింగ్, మినీ ఎస్‌యూవీ లాంటి లుక్ దీని ప్రత్యేకతలు.

Related Articles

Related image1
America: అమెరికాలో నర్సరీ స్కూలు ఫీజు ఎంతో తెలుసా? ఆ ఫీజుతో రెండు కార్లు కొనేయచ్చు
Related image2
AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?
33
రెనాల్డ్ క్విడ్ కారు
Image Credit : Google

రెనాల్డ్ క్విడ్ కారు

డిజైన్ అదిరిపోవాలనుకుంటే రెనాల్ట్ క్విడ్ కొనండి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.30 లక్షలు. పెట్రోల్‌పై ఇది 21.7 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. చిన్న కారే అయినా, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత కావాలనుకుంటే టాటా టియాగో ఎంపిక చేసుకోవాలి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షలు కాగా, పెట్రోల్‌పై దాదాపు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని బలమైన నిర్మాణం, డ్రైవింగ్ అనుభవం దీని ప్రధాన బలాలు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image2
Drive Through ATM: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Recommended image3
Dairy Business Tips : బాగా పాలిచ్చే గేదెలను ఎలా గుర్తించాలి? టాప్ 5 టిప్స్
Related Stories
Recommended image1
America: అమెరికాలో నర్సరీ స్కూలు ఫీజు ఎంతో తెలుసా? ఆ ఫీజుతో రెండు కార్లు కొనేయచ్చు
Recommended image2
AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved