MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • ఇక‌పై ప‌దే ప‌దే బ్యాట‌రీలు కొనాల్సిన ప‌నిలేదు.. టైప్‌సీ ఛార్జ‌ర్‌తో ఛార్జింగ్ చేసుకునే సెల్స్ వ‌చ్చేశాయ్‌

ఇక‌పై ప‌దే ప‌దే బ్యాట‌రీలు కొనాల్సిన ప‌నిలేదు.. టైప్‌సీ ఛార్జ‌ర్‌తో ఛార్జింగ్ చేసుకునే సెల్స్ వ‌చ్చేశాయ్‌

Rechargeable Battery: ఎలక్ట్రానిక్ పరికరాలు ఉప‌యోగించాలంటే బ్యాట‌రీలు ఉండాల్సిందే. ఈ క్ర‌మంలోనే రీఛార్జ‌బుల్ బ్యాట‌రీల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని టొరెటో సంస్థ ప‌ల్స్ ఏఏ పేరుతో రీఛార్జ‌బుల్ బ్యాట‌రీల‌ను తీసుకొచ్చింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 25 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేరుగా USB Type C ఛార్జింగ్ సదుపాయం
Image Credit : Amazon.in

నేరుగా USB Type-C ఛార్జింగ్ సదుపాయం

ప‌ల్స్ ఏఏ యూఎస్‌బీ- సీ రీఛార్జ‌బుల్ ఎల్ఐ-ఐయాన్ బ్యాట‌రీల‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకే ప్యాక్‌లో రెండు AA బ్యాటరీలు లభిస్తాయి. నేరుగా USB Type-C ద్వారా ఛార్జింగ్ చేయగలిగే ఈ బ్యాటరీలు స్థిరమైన విద్యుత్ సరఫరా, ఎక్కువ బ్యాకప్, దీర్ఘకాలిక వినియోగం వంటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యాటరీలలో ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ USB Type-C పోర్ట్ అందించారు. దీంతో ప్రత్యేక ఛార్జింగ్ డాక్ లేదా ఛార్జర్ అవసరం ఉండదు. ఏదైనా 5V USB Type-C ఛార్జర్‌కు నేరుగా కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణాల్లో కూడా సులభంగా తీసుకెళ్లి ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.5V స్థిరమైన అవుట్‌పుట్‌తో మెరుగైన పనితీరు
Image Credit : Amazon.in

1.5V స్థిరమైన అవుట్‌పుట్‌తో మెరుగైన పనితీరు

సాధారణ రీచార్జబుల్ బ్యాటరీలు వాడుతున్న కొద్దీ వోల్టేజ్ తగ్గుతుంది. అయితే Toreto Pulse బ్యాటరీలు పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు స్థిరమైన 1.5 వోల్ట్ అవుట్‌పుట్ అందిస్తాయి. దీంతో రిమోట్ కంట్రోల్స్, డిజిటల్ కెమెరాలు, గేమింగ్ కంట్రోలర్లు, స్మార్ట్ లాక్స్, వైద్య పరికరాలు వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు నిరంతరాయంగా పనిచేస్తాయి.

Related Articles

Related image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Related image2
Car Tyres: టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? వేరే కలర్‌లో ఎందుకు ఉండవో ఆలోచించారా.?
35
4255mWh సామర్థ్యం, 2.5A హై డిశ్చార్జ్ సపోర్ట్
Image Credit : Amazon.in

4255mWh సామర్థ్యం, 2.5A హై డిశ్చార్జ్ సపోర్ట్

ఈ బ్యాటరీల్లో 4255mWh అధిక సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ సెల్స్ ఉన్నాయి. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ సమయం పనిచేస్తాయి. అలాగే గరిష్ఠంగా 2.5A డిశ్చార్జ్ కరెంట్ సపోర్ట్ చేయగలవు. అందువల్ల ఫ్లాష్ కెమెరాలు, ట్రిమ్మర్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్ కీబోర్డులు, రేజర్లు, బ్లూటూత్ పరికరాలు వంటి అధిక విద్యుత్ అవసరమయ్యే గ్యాడ్జెట్లలో కూడా సమర్థంగా పనిచేస్తాయి.

45
1000కిపైగా రీచార్జ్ సైకిళ్లు.. పర్యావరణానికి మేలు
Image Credit : Amazon.in

1000కిపైగా రీచార్జ్ సైకిళ్లు.. పర్యావరణానికి మేలు

Toreto Pulse బ్యాటరీలను 1000 సార్లకు పైగా రీచార్జ్ చేసుకోవచ్చు. దీంతో తరచుగా కొత్త బ్యాటరీలు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. డిస్పోజబుల్ బ్యాటరీల వినియోగం తగ్గి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఖర్చు ఆదా కావడంతో పాటు ఇది పర్యావరణ హిత పరిష్కారంగా కూడా నిలుస్తుంది.

55
లీక్ ప్రూఫ్ డిజైన్, బలమైన నిర్మాణం
Image Credit : Amazon.in

లీక్ ప్రూఫ్ డిజైన్, బలమైన నిర్మాణం

ఈ బ్యాటరీలకు యాంటీ-లీక్ సీల్‌తోపాటు బలమైన రక్షణ కోటింగ్ అందించారు. దీంతో బ్యాటరీ లీకేజ్ ప్రమాదం తగ్గుతుంది. -20 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో కూడా సమర్థంగా పనిచేస్తాయి. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తిపై 6 నెలల వారంటీ కూడా లభిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Recommended image2
Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు
Recommended image3
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Related Stories
Recommended image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Recommended image2
Car Tyres: టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? వేరే కలర్‌లో ఎందుకు ఉండవో ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved