MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Stocks: ఈ మార్కెట్ ఫాల్‌లో దుమ్మురేపే ఇలాంటి స్టాక్స్ మీ దగ్గర ఉండాల్సిందే.. అవేంటంటే.?

Stocks: ఈ మార్కెట్ ఫాల్‌లో దుమ్మురేపే ఇలాంటి స్టాక్స్ మీ దగ్గర ఉండాల్సిందే.. అవేంటంటే.?

Stocks: మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడకుండా నాణ్యమైన స్టాక్స్ ను ఎంచుకోవడం ముఖ్యం. టాటా క్యాపిటల్, ఎం అండ్ ఎం, ఇండిగో వంటి బలమైన బిజినెస్ మోడల్ ఉన్న స్టాక్స్.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 20 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 నాణ్యమైన బిజినెస్ మోడల్
Image Credit : Gemini AI

నాణ్యమైన బిజినెస్ మోడల్

చాలా మంది ఇన్వెస్టర్లు ఎవరో చెప్పిన కథలు లేదా చిట్కాలను నమ్మి తెలియని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. కానీ, దీర్ఘకాలంలో సంపద సృష్టించాలంటే నాణ్యమైన బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాటా క్యాపిటల్ (Tata Capital)
Image Credit : Stock Market\Twitter

టాటా క్యాపిటల్ (Tata Capital)

టాటా గ్రూప్ నుండి వస్తున్న ఈ కంపెనీ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. 2018లో రూ. 59,000 కోట్లుగా ఉన్న వీరి మేనేజ్మెంట్ ఆస్తులు, 2025 నాటికి రూ. 2.30 లక్షల కోట్లకు చేరాయి. వీరి లోన్ బుక్ లో 85 శాతం రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగాలే ఉండటం విశేషం. వచ్చే మూడేళ్లలో లాభాలు 30 శాతం సిఏజిఆర్ తో పెరుగుతాయని మేనేజ్మెంట్ ధీమాగా ఉంది.

35
ఎం అండ్ ఎం (M&M - Mahindra & Mahindra)
Image Credit : Stock Market\Twitter

ఎం అండ్ ఎం (M&M - Mahindra & Mahindra)

మహీంద్రా వారి వెహికల్స్ కు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్స్ యువి 700 వంటి మోడల్స్ కు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. దీనిని అధిగమించడానికి కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3000 నుండి 9000 వెహికల్స్ కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ప్లాట్‌ఫారమ్ (New IQ) ద్వారా మరిన్ని అడ్వాన్స్‌డ్ వాహనాలను లాంచ్ చేయనుంది.

45
ఇండిగో (Indigo - InterGlobe Aviation)
Image Credit : Stock Market\Twitter

ఇండిగో (Indigo - InterGlobe Aviation)

డొమెస్టిక్ మార్కెట్ లో రారాజుగా ఉన్న ఇండిగో, ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేసింది. 2027 నాటికి 60 కొత్త లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్(A350-900) యాడ్ చేయనుంది. కాంపిటీటర్లతో పోలిస్తే ఇండిగో వద్ద ఆర్డర్ బ్యాక్‌లాగ్ చాలా ఎక్కువగా ఉంది. చమురు ధరల వల్ల షార్ట్ టర్మ్ లో ఇబ్బందులు ఉన్నా, లాంగ్ టర్మ్ లో ఇది బలమైన కంపెనీ.

55
లారస్ ల్యాబ్స్ (Laurus Labs)
Image Credit : Stock Market\Twitter

లారస్ ల్యాబ్స్ (Laurus Labs)

ఫార్మా రంగంలో ఇన్నోవేషన్ కు మారుపేరుగా ఉన్న లారస్, సిడిఎమ్ఓ(CDMO) బిజినెస్ పై ఫోకస్ పెంచింది. వచ్చే ఐదేళ్లలో 50 శాతం రెవెన్యూ ఈ విభాగం నుండే రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెల్ థెరపీ, జీన్ థెరపీ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో మంచి గ్రోత్ కు అవకాశం ఉంది.

ముఖ్య గమనిక: ఇవి కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి లేదా వ్యక్తిగతంగా రీసెర్చ్ చేయండి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
స్టాక్ మార్కెట్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image3
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Related Stories
Recommended image1
Stock: ఒక్క సంవత్సరంలో డబ్బే డబ్బు.. రూ. లక్షను ఏకంగా రూ. 19 లక్షలు చేసింది..
Recommended image2
Stock Market: మార్కెట్ పడిపోతుందని భయపడకండి.! ఇలా మీ పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవచ్చు.. అదెలాగంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved