MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?

Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?

Gold Rate Fall: బంగారం కొనాలని అనుకుంటూ ధరలు తగ్గే వరకు ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా వరుసగా పెరిగి సామాన్యులకు షాక్ ఇచ్చిన పసిడి ధరలు మళ్లీ ఇవాళ దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..? 

1 Min read
Author : Nandini Arava
Published : May 30 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్కెట్ నుంచి అదిరిపోయే అప్ డేట్
Image Credit : ChatGPT

మార్కెట్ నుంచి అదిరిపోయే అప్ డేట్

బంగారం కొనాలని ఎదురుచూసేవారికి మార్కెట్ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఇటీవల పెరుగుతూ కొత్త రికార్డుల వైపు దూసుకెళ్లిన పసిడి ధరలకు ఇవాళ కాస్త బ్రేక్ పడింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారుల్లో ఆనందాన్ని నింపుతోంది. గత కొద్ది రోజులుగా ధరల పెరుగుదలతో కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు మళ్లీ జ్యువెలరీ షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల
Image Credit : AI Generated

బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారంపై పెట్టుబడిదారుల ధోరణిలో వచ్చిన మార్పులతో దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో శనివారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

34
కొనుగోలుదారులకు భారీ ఊరట
Image Credit : AI IMAGE GENERATED WITH GEMINI

కొనుగోలుదారులకు భారీ ఊరట

ప్రస్తుతం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధరలో 10 గ్రాములకు రూ.600 వరకు తగ్గుదల నమోదైంది. రూ.1,57,040 వద్దకు చేరింది. పెట్టుబడుల కోసం ఎక్కువగా కొనుగోలు చేసే వారికి ఇది కొంత ఉపశమనం కలిగించే పరిణామంగా భావిస్తున్నారు. ఇక ఆభరణాల తయారీలో అధికంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.550 మేర కోత పడటంతో ప్రస్తుతం దీని ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతోంది. పెళ్లి నగలు, సంప్రదాయ ఆభరణాల కొనుగోలుకు సిద్ధమవుతున్న కుటుంబాలకు ఇది కొంత మేర లాభదాయకంగా మారింది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90,100 వద్ద కొనసాగుతోంది.

44
 మార్కెట్‌లో సానుకూల సంకేతాలు
Image Credit : Asianet News

మార్కెట్‌లో సానుకూల సంకేతాలు

కొన్ని రోజులుగా పెరుగుతూ వినియోగదారులకు భారంగా మారిన బంగారం ధరలు ఈరోజు తగ్గడం మార్కెట్‌లో సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. అయితే బంగారం ధరలు రోజువారీగా అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను ఒకసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పసిడి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి మార్కెట్ నుంచి కొంత ఉపశమనం లభించినట్టే కనిపిస్తోంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Recommended image2
Gold Price Fall: పసిడి ప్రియులకు ఈరోజు బిగ్ సర్ ప్రైజ్..ట్రంప్ నిర్ణయంతో బంగారం, వెండి కుదేలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved