MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Stock: ఒక్క సంవత్సరంలో డబ్బే డబ్బు.. రూ. లక్షను ఏకంగా రూ. 19 లక్షలు చేసింది..

Stock: ఒక్క సంవత్సరంలో డబ్బే డబ్బు.. రూ. లక్షను ఏకంగా రూ. 19 లక్షలు చేసింది..

Stock: స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ఏడాదిలో 1760 శాతం పెరిగి మల్టీబ్యాగర్ గా నిలిచింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.18.60 లక్షలుగా మార్చిన ఈ స్టాక్, తాజాగా దక్కించుకున్న భారీ ఎనర్జీ డీల్ కారణంగా మార్కెట్లో దూసుకుపోతోంది.

1 Min read
Author : Pavithra D
Published : Apr 15 2026, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచిన మల్టీబ్యాగర్ స్టాక్!
Image Credit : Stock Market\Twitter

ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచిన మల్టీబ్యాగర్ స్టాక్!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి అనూహ్యంగా కోలుకున్న తరుణంలో, ఒక డిఫెన్స్ స్టాక్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ధర ఏడాది వ్యవధిలో కళ్ళు చెదిరే లాభాలను అందించింది.

25
ఒక్క ఏడాదిలో 1760 శాతం లాభం!
Image Credit : Asianet News

ఒక్క ఏడాదిలో 1760 శాతం లాభం!

ఈ స్టాక్ గత ఏడాది కాలంలో సుమారు 1760 శాతం పెరగడం గమనార్హం. దీనివల్ల ఇన్వెస్టర్లు పెట్టిన లక్ష రూపాయల పెట్టుబడి ఏకంగా రూ.18.60 లక్షలకు చేరుకుంది. గత సెషన్‌లో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ.1791.40 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది.

Related Articles

Related image1
Stock: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా.? ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు పొందొచ్చు..
Related image2
Stock: రూ. 1 లక్ష మీ చేతుల్లో ఉంటే.. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్టే..
35
స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం
Image Credit : Stock Market\Twitter

స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం

కంపెనీ షేరు ధర ఇంతలా దూసుకుపోవడానికి ఇటీవల దక్కిన భారీ ఆర్డర్ కారణమని తెలుస్తోంది. దేశంలోనే మొట్టమొదటి అమ్మోనియా డ్యూయల్ ఫ్యూయల్ బల్క్ క్యారియర్ ఆర్డర్‌ను ఈ కంపెనీ దక్కించుకుంది. ఎనర్జీవన్ లిమిటెడ్ నుంచి ఈ డీల్ రావడంతో మార్కెట్లో ఈ స్టాక్ పట్ల సానుకూల వాతావరణం నెలకొంది.

45
స్టాక్ గణాంకాలు ఇలా:
Image Credit : Stock Market\Twitter

స్టాక్ గణాంకాలు ఇలా:

52 వారాల గరిష్ఠం: రూ.2,489

52 వారాల కనిష్ఠం: రూ.95

6 నెలల రిటర్న్స్: 160 శాతం పైగా

మార్కెట్ విలువ: సుమారు రూ.9,190 కోట్లు

55
మార్కెట్ పరిస్థితి
Image Credit : Stock Market\Twitter

మార్కెట్ పరిస్థితి

గత రెండు రోజులుగా మార్కెట్ హెచ్చుతగ్గుల్లో కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ద ప్రభావం మార్కెట్ పై ఉన్నప్పటికీ.. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు మార్కెట్ ను పైకి లేపుతున్నారు. అయితే మరికొద్ది రోజులు ఆగితేనే గానీ మార్కెట్ పయనం ఎలా ఉంటుందో చెప్పలేమని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut Milk: తక్కువ పెట్టుబడితో లక్షల్లో లాభాలు కావాలంటే కొబ్బరి పాలు బిజినెస్ మొదలుపెట్టేయండి
Recommended image2
Today Gold Rate: అక్షయ తృతీయ ఎఫెక్ట్ ..పెరుగుతున్న బంగారం ధరలు..ఇప్పుడు ఎంతుందో తెలుసా?
Recommended image3
Today Gold Rate: మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం..గ్రాము ఎంత పెరిగిందో తెలుసా?
Related Stories
Recommended image1
Stock: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా.? ఈ షేర్‌లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు పొందొచ్చు..
Recommended image2
Stock: రూ. 1 లక్ష మీ చేతుల్లో ఉంటే.. ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్టే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved