MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Nissan Magnite ఏకంగా రూ.లక్ష తగ్గింపా? ఈ SUV కొంటే జాక్ పాట్ కొట్టినట్టేగా..!

Nissan Magnite ఏకంగా రూ.లక్ష తగ్గింపా? ఈ SUV కొంటే జాక్ పాట్ కొట్టినట్టేగా..!

అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ నుంచి కార్ల ధరలను విపరీతంగా పెంచేశాయి.  అయినా నిస్సాన్ కంపెనీ తన మాగ్నైట్ మోడల్ పై ఏకంగా రూ. 1 లక్ష వరకు తగ్గింపునిస్తోంది. ఇది పరిమిత కాలానికే వర్తిస్తుంది. మరెందుకు  ఆలస్యం? కొత్త కారు కొనాలనుకుంటున్నవారు వెంటనే షోరూంకి బయల్దేరండి. 

1 Min read
Author : Anuradha B
Published : Apr 12 2025, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏప్రిల్ నెలాఖరు వరకే..

ఏప్రిల్ నెలాఖరు వరకే..

SUV విభాగంలో మంచి పేరున్న కార్లలో నిస్సాన్ మాగ్నైట్ ఒకటి. అత్యధిక ఫీచర్లు దీని సొంతం. అయితే ఈ తగ్గింపు అవకాశం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు నిస్సాన్ మాగ్నైట్ SUV కొంటే బంగారు నాణెం గెలుచుకునే అవకాశం కూడా ఉంది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

హాట్రిక్ కార్నివాల్ ఆఫర్‌ పేరుతో నిస్సాన్ ఈ డిస్కౌంట్లు ప్రకటించింది.  దీంతో ఈ మోడల్ పై రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. మీరు ఒక అద్భుతమైన కాంపాక్ట్ SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. కారు కొన్న ప్రతి ఒక్కరికీ బంగారు నాణెం ఇస్తున్నారు.

35

ఐపీఎల్ ఊపు మీదున్న సందర్భంగా ప్రతి షోరూమ్‌లో క్రికెట్ థీమ్ అలంకరణ చేస్తున్నారు. ఈసారి నిస్సాన్ ఆఫర్ ఇవ్వడమే కాకుండా, క్రికెట్‌తో అనుబంధం ఉన్న కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. షోరూంలో మినీ-గేమ్ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది.  

45
65 దేశాలకు ఎగుమతి

65 దేశాలకు ఎగుమతి

నిస్సాన్ ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరంలో చాలా పనితీరు కనబరిచింది. దేశీయంగా విక్రయాలు, ఎగుమతులు కలిపి 99,000 యూనిట్లకు పైగా అమ్మింది. గత ఏడేళ్లలో ఇదే అత్యుత్తమ విక్రయాల రికార్డు. నిస్సాన్ మాగ్నైట్ మాత్రమే 28,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది. కంపెనీ ఎగుమతి చేసే దేశాల సంఖ్యను 20 నుండి 65కు పెరిగింది. నిస్సాన్ కంపెనీ ఎగుమతుల్లో మాత్రమే 71,000 యూనిట్లు విక్రయించింది.

55
శాశ్వత తగ్గింపు

శాశ్వత తగ్గింపు

ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశంలోని రాష్ట్రాల వినియోగదారుల కోసం, కంపెనీ ఒక ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. 2024లో తయారైన కార్లపై రూ. 65,000 శాశ్వత తగ్గింపు ఇస్తామని పేర్కొంది. ఈ ఆఫర్ విసియా, విసియా+, అసెండా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా+ వంటి టర్బో కాని మాన్యువల్ కార్లకు వర్తిస్తుంది.  మీరు బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్టైలిష్ SUV కోసం చూస్తున్నట్లయితే, నిస్సాన్ మాగ్నైట్ ఉత్తమ ఎంపిక అవుతుంది.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారతీయ ఆటోమొబైల్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image2
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image3
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved