MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Business Ideas: మహిళలు రోజుకు 2 గంటలు పని చేస్తే చాలు.. నెలకు రూ. 40 వేలు సంపాదిస్తారు.. ఎలాగంటే.?

Business Ideas: మహిళలు రోజుకు 2 గంటలు పని చేస్తే చాలు.. నెలకు రూ. 40 వేలు సంపాదిస్తారు.. ఎలాగంటే.?

Business Ideas: నేటి కాలంలో ప్రతి చిన్న సందర్భానికి కేక్ కటింగ్ అనేది ఒక ఆనవాయితీగా మారింది. అయితే, ప్రతిసారీ పెద్ద కేకులు అవసరం లేని సందర్భాల్లో 'మినీ కేక్స్'కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.  

1 Min read
Author : Pavithra D
Published : Mar 30 2026, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మినీ కేక్స్ బిజినెస్ అంటే ఏమిటి?
Image Credit : Money\Twitter

మినీ కేక్స్ బిజినెస్ అంటే ఏమిటి?

సాధారణంగా బేకరీల్లో 1/2 kg లేదా 1 kg కేకులు దొరుకుతాయి. కానీ, కేవలం ఇద్దరు వ్యక్తులు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు లేదా చిన్న చిన్న అకేషన్స్ కోసం 150g నుండి 250g బరువుండే చిన్న కేకుల అవసరం ఉంటుంది. ఈ కాంపాక్ట్ సైజ్ కేకులను తయారు చేసి విక్రయించడమే ఈ బిజినెస్ ప్రధాన ఉద్దేశ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్టుబడి, లాభాలు
Image Credit : Pinterest

పెట్టుబడి, లాభాలు

పెట్టుబడి: ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కేవలం రూ. 30,000 నుంచి రూ. 50,000 పెట్టుబడి సరిపోతుంది. ఇందులో బేకింగ్ ఓవెన్, అవసరమైన ఎక్విప్మెంట్, ప్రాథమిక ముడి సరుకులు వస్తాయి.

ఆదాయం: రోజుకు కనీసం 10 మినీ కేకులు విక్రయించగలిగితే, ఖర్చులన్నీ పోనూ నెలకు రూ. 35,000 నుంచి రూ. 45,000 వరకు సంపాదించవచ్చు. కేక్ డిజైన్, టేస్ట్, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరే ధరను నిర్ణయించుకోవచ్చు.

35
ఎలా ప్రారంభించాలి?
Image Credit : Money\Twitter

ఎలా ప్రారంభించాలి?

శిక్షణ: ఒక వారం లేదా రెండు వారాల బేకింగ్ క్లాసెస్‌కు వెళ్లి బేకింగ్ మెళకువలు నేర్చుకోవాలి.

క్రియేటివిటీ: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో డిజైన్స్, కలర్ కాంబినేషన్స్, షుగర్-లెస్ కేక్స్ వంటి వెరైటీలతో కస్టమర్లను ఆకట్టుకోవాలి.

బ్రాండింగ్: మీ వ్యాపారానికి ఒక మంచి పేరు పెట్టి, లోగో తయారు చేసుకోవాలి. శాంపుల్స్ ఇచ్చి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ద్వారా నాణ్యతను పెంచుకోవచ్చు.

45
మార్కెటింగ్ మార్గాలు
Image Credit : Money\Twitter

మార్కెటింగ్ మార్గాలు

డిజిటల్ ప్రమోషన్: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ కేక్ డిజైన్లను ప్రమోట్ చేయవచ్చు.

ఆన్‌లైన్ డెలివరీ: స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో క్లౌడ్ కిచెన్ లాగా రిజిస్టర్ అవ్వచ్చు.

బేకరీ టై-అప్: స్థానిక బేకరీలకు మినీ కేకులను హోల్ సేల్ గా సప్లై చేసేలా ఒప్పందం చేసుకోవచ్చు.

55
ఒక అద్భుతమైన అవకాశం
Image Credit : Money\Twitter

ఒక అద్భుతమైన అవకాశం

ఎవరిపైనా ఆధారపడకుండా, సొంతంగా ఎదగాలనుకునే మహిళలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడితో క్రియేటివ్ గా ఆలోచిస్తే మినీ కేక్స్ బిజినెస్ మంచి ఫలితాలను ఇస్తుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Recommended image3
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Related Stories
Recommended image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Recommended image2
Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వ‌ర్యం.. ఈ వ్యాపారంతో మీ త‌ల‌రాత మారాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved