MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి

Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి

Business Idea: తక్కువ పెట్టుబడితో ఫాస్ట్ ఫుడ్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? ఎటువంటి ఆయిల్ లేకుండా మిర్చి బజ్జీలు, కొత్త రకమైన UFO బర్గర్ల తయారీ ద్వారా భారీ లాభాలు గడించే సరికొత్త బిజినెస్ ఐడియాల గురించి ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 29 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ పెట్టుబడితో ఫాస్ట్ ఫుడ్ బిజినెస్
Image Credit : Pinterest

తక్కువ పెట్టుబడితో ఫాస్ట్ ఫుడ్ బిజినెస్

నేటి కాలంలో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ఎంతో లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన, వినూత్నమైన వంటకాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల కొన్ని సరికొత్త ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఐడియాలను, వాటికి అవసరమైన యంత్రాలను ఇక్కడ చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆయిల్ లేని మిర్చి బజ్జీలు
Image Credit : Getty

ఆయిల్ లేని మిర్చి బజ్జీలు

సాధారణంగా మిర్చి బజ్జీ అంటే డీప్ ఫ్రై ఐటమ్, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా కేవలం 2-3 నిమిషాల్లో ఎలాంటి నూనె లేకుండా బజ్జీలను తయారు చేయవచ్చు.

విధానం: మిర్చిని స్టిక్ కు గుచ్చి, శనగపిండి మిశ్రమంలో ముంచి యంత్రంలో పెడితే చాలు. నూనె ఖర్చు ఉండదు. ఆరోగ్యకరమైనది కావడంతో జనం ఇష్టంగా తింటారు.

మెషిన్ ధర: సుమారు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్యలో లభిస్తుంది.

35
UFO బర్గర్
Image Credit : Getty

UFO బర్గర్

బర్గర్ తినేటప్పుడు అందులోని కూరగాయలు, సాస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ UFO బర్గర్ మిషన్ ద్వారా బర్గర్‌ను పూర్తిగా సీల్ చేయవచ్చు.

విధానం: బన్ మధ్యలో ప్యాటీ, వెజిటబుల్స్, చీజ్ ఉంచి మిషన్ ద్వారా ప్రెస్ చేస్తే, అది ఒక UFO ఆకారంలో పూర్తిగా ప్యాక్ అవుతుంది. దీనిని పట్టుకుని తినడం చాలా సులభం, ప్రయాణాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తినవచ్చు.

45
కప్పు పిజ్జా
Image Credit : Getty

కప్పు పిజ్జా

సాధారణ పిజ్జా కంటే భిన్నంగా, ఒక చిన్న కప్పు ఆకారంలో ఉండే బేస్ లో పిజ్జా టాపింగ్స్ వేసి కేవలం 3 నిమిషాల్లో దీనిని తయారు చేయవచ్చు. దీనిని బండి మీద కూడా సులభంగా విక్రయించవచ్చు.

55
హోల్ సేల్ మార్కెట్ లేదా ఆన్లైన్ మార్కెట్‌
Image Credit : Money\Twitter

హోల్ సేల్ మార్కెట్ లేదా ఆన్లైన్ మార్కెట్‌

ఈ యంత్రాలు తక్కువ విద్యుత్ వినియోగంతో నడుస్తాయి. అలాగే హోల్ సేల్ మార్కెట్ లేదా ఆన్లైన్ మార్కెట్‌లో ఇవి దొరుకుతాయి. ఇప్పటికే ఉన్న జ్యూస్ సెంటర్లలో లేదా బేకరీలలో వీటిని అదనంగా ఏర్పాటు చేసుకుంటే రోజువారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image2
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Recommended image3
యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
Related Stories
Recommended image1
Business Ideas: చదువుతో పనిలేకుండా రోజుకు రూ. 20 వేలు సంపాదించండిలా.. ఇది చాలామందికి తెలియదు
Recommended image2
Business Idea: చిన్న ఖాళీ స్థలం ఉంటే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే సింపుల్ బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved