MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Business Ideas: లక్షలు పెట్టి మ్యారేజ్ కాదు.. ఇది పెడితే ఏడాది పొడవునా హ్యపీసే.. హ్యపీస్.. ట్రెండింగ్ బిజినెస్

Business Ideas: లక్షలు పెట్టి మ్యారేజ్ కాదు.. ఇది పెడితే ఏడాది పొడవునా హ్యపీసే.. హ్యపీస్.. ట్రెండింగ్ బిజినెస్

Business Ideas: రూ. 3 లక్షల పెట్టుబడితో మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ ప్రారంభించి నెలకు రూ. 45,000 పైగా ఎలా సంపాదించవచ్చునని మీకు తెలుసా.? అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 31 2026, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెట్టుబడి వివరాలు..
Image Credit : Pinterest

పెట్టుబడి వివరాలు..

నేటి కాలంలో స్వచ్ఛమైన తాగునీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపించడం ఒక ఉత్తమ వ్యాపార అవకాశంగా మారింది. కేవలం రూ. 3 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ ఎలా ప్రారంభించవచ్చు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, బోర్, ఎక్విప్మెంట్ సెటప్, వాటర్ క్యాన్లు కొనుగోలు ఖర్చులు కలిసి ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిర్వహణ ఖర్చులు
Image Credit : Getty

నిర్వహణ ఖర్చులు

వ్యాపారం సజావుగా సాగాలంటే నెలకు దాదాపు రూ. 15,000 వరకు నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ఇందులో విద్యుత్ బిల్లు, కార్మికుల కూలీ, డెలివరీ ఖర్చులు ఉంటాయి.

35
ఆదాయం, లాభాల విశ్లేషణ:
Image Credit : Money\Twitter

ఆదాయం, లాభాల విశ్లేషణ:

రోజువారీ ఆదాయం: రోజుకు సగటున 100 క్యాన్లను రూ. 20 చొప్పున విక్రయిస్తే రూ. 2000 ఆదాయం లభిస్తుంది.

నెలవారీ ఆదాయం: నెలకు 30 రోజుల లెక్కన చూస్తే రూ. 60,000 (2000 x 30) వరకు ఆదాయం ఉంటుంది.

నెలవారీ నికర లాభం: మొత్తం ఆదాయం రూ. 60,000 నుంచి రూ. 15,000 ఖర్చులు తీసివేస్తే, రూ. 45,000 నికర లాభం మిగులుతుంది.

45
వార్షిక లాభం
Image Credit : Pixabay

వార్షిక లాభం

నెలకు రూ. 45,000 లాభం చొప్పున ఏడాదికి దాదాపు రూ. 5.40 లక్షల వరకు సంపాదించవచ్చు. ఒకవేళ మీరు మీ మార్కెటింగ్‌ను పెంచుకుని రోజుకు 200 క్యాన్లను సరఫరా చేయగలిగితే, సంవత్సరానికి రూ. 10 లక్షల వరకు లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది.

55
భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం
Image Credit : Money\Twitter

భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం

చిన్న చిన్న ఫంక్షన్లకు లక్షలు ఖర్చు చేసే బదులు, అదే మొత్తంతో ఇలాంటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. నాణ్యమైన నీటిని అందిస్తూ సరైన మార్కెటింగ్ చేసుకుంటే ఈ బిజినెస్‌లో తిరుగుండదు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Recommended image3
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Related Stories
Recommended image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Recommended image2
Business Ideas: మహిళలు రోజుకు 2 గంటలు పని చేస్తే చాలు.. నెలకు రూ. 40 వేలు సంపాదిస్తారు.. ఎలాగంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved