MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Government Scheme రూ.50 కడితే రూ.35 లక్షలా? స్కీమ్ అదిరిపోయిందిగా!

Government Scheme రూ.50 కడితే రూ.35 లక్షలా? స్కీమ్ అదిరిపోయిందిగా!

ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను తీసుకొస్తుంటాయి. అందులో అత్యుత్తమం అనదగ్గది పోస్టాఫీసు ధమాకా స్కీమ్. ఇందులో రూ.50 కడితే 5 ఏళ్లలో రూ.35 లక్షలు కేంద్రం ఇస్తుంది! దీనికి చేయాల్సిందల్లా దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లడమే. 

1 Min read
Author : Anuradha B
Published : Mar 26 2025, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
పోస్టాఫీసు ధమాకా పథకం

పోస్టాఫీసు ధమాకా పథకం

ఇందులో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ కాలానికి మంచి లాభాలు పొందవచ్చు. ప్రతి సంవత్సరం దాదాపు 8% నుంచి 8.5% వడ్డీ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. కాబట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయండి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూరిటీ టైమ్ 5 ఏళ్లు. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా తీసుకోవచ్చు.

22

రూల్స్ ప్రకారం 12 నెలల డబ్బులు కట్టిన తర్వాత దాదాపు 50% వరకు లోన్ తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ధమాకా స్కీమ్‌లో రోజుకు రూ.50 కడితే రూ.35 లక్షల ఫండ్ రెడీ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: రెండు రోజుల్లో భారీ పతనం...గ్రాము ఎంతంటే..?
Recommended image2
Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Recommended image3
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved