MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Idli Podi: ఇడ్లీపొడితో ఒక్క రోజులోనే రూ.5 వేలు సంపాదించే బిజినెస్.. వివరాలు ఇవిగో

Idli Podi: ఇడ్లీపొడితో ఒక్క రోజులోనే రూ.5 వేలు సంపాదించే బిజినెస్.. వివరాలు ఇవిగో

Idli Podi: ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అతి తక్కువ ఖర్చుతో మొదలుపెట్టే బిజినెస్ ఇడ్లీ పొడి.  ఇడ్లీ, దోశె పొడులను అమ్మడం ద్వారా చాలా తక్కువ పెట్టుబడితో రోజూ 5,000 రూపాయలు సంపాదించవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 21 2026, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇడ్లీ పొడి వ్యాపారం ఎలా మొదలుపెట్టాలి?
Image Credit : Asianet News

ఇడ్లీ పొడి వ్యాపారం ఎలా మొదలుపెట్టాలి?

ఇంటి దగ్గర్నుంచే చేసే అద్భుతమైన బిజినెష్ ఇడ్లీ, దోశె పొడుల బిజినెస్. ఈ బిజినెస్ చేస్తూ రోజుకు అయిదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.  ఆర్గానిక్ ఇడ్లీ, దోశ పొడులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.  ఈ వ్యాపారం మొదలుపెట్టడం చాలా సులువు.  పెద్దగా పెట్టుబడి, స్థలం అవసరం లేదు. మీ ఇంటి వంటగదే చాలు. వెల్లుల్లి పొడి, నువ్వుల పొడి, కరివేపాకు పొడి, పప్పుల పొడి, ఉలవల పొడి, మునగాకు పొడి ఇలా రకరకాల పొడులను తయారు చేయవచ్చు. దీనికి వాడే మినపప్పు, శనగపప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ, నువ్వులు వంటివన్నీ 'ఆర్గానిక్' సర్టిఫైడ్ షాపుల్లో హోల్‌సేల్‌గా కొనుక్కోవాలి. దినుసులను దోరగా వేయించి, సరైన పద్ధతిలో పొడి చేసి, శుభ్రంగా ప్యాక్ చేయాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎక్కడ అమ్మాలి?
Image Credit : Asianet News

ఎక్కడ అమ్మాలి?

ఇంట్లో తయారు చేసిన పొడులను మార్కెట్లో ఎలా అమ్మాలి? ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడే ఎంతో మంది భయంతో ఆగిపోతారు.  100 గ్రాములు, 250 గ్రాముల ప్యాకెట్లలో ఆకర్షణీయంగా గాలి చొరబడని జిప్‌లాక్ సంచులలో ప్యాక్ చేయాలి. ప్యాకెట్‌పై మీ బ్రాండ్ పేరు, తయారీ తేదీ, వాడిన ఆర్గానిక్ పదార్థాలు, FSSAI ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ నంబర్‌ను పెట్టాలి. ఇది కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతుంది. మొదట మీ ఏరియాలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆఫీసు ఉద్యోగులు, తెలిసిన స్నేహితులకు శాంపిల్స్ ఇచ్చి రుచి చూపించండి. తరువాత వారి నుంచే మీకు ఆర్డర్లు వస్తాయి.

సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయాలి. తయారీ విధానం వంటివాటిని వీడియోలుగా పోస్ట్ చేసి ఆర్డర్లు పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్లలో, 'స్విగ్గీ మినీస్' వంటి లోకల్ డెలివరీ యాప్‌లలో మీ బ్రాండ్‌ను రిజిస్టర్ చేసి అమ్మకాలను చేయవచ్చు.

Related Articles

Related image1
Cooking Oil: పాడైన వంటనూనెను ఇలా గుర్తించండి.. దీన్ని వాడడం చాలా ప్రమాదకరం
Related image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
33
ఎంత ధరలకు అమ్మాలి?
Image Credit : Gemini AI

ఎంత ధరలకు అమ్మాలి?

ఒక కిలో ఆర్గానిక్ పొడి తయారీకి దాదాపు 200 రూపాయల నుంచి 250 వరకు మీకు ఖర్చు అవుతుంది. కానీ మార్కెట్లో 100 గ్రాముల ఆర్గానిక్ పొడి ప్యాకెట్ రూ.70 నుంచి రూ.90 వరకు అమ్ముడుపోతెంది. ఒక కిలో పొడిపై కనీసం రూ.400 నుంచి రూ.500 వరకు  లాభం వస్తుంది. మీరు రోజూ 10 నుంచి 12 కిలోల పొడిని తయారు చేసి  అమ్మగలిగితే, రోజుకు రూ.5,000 వరకు సులభంగా సంపాదించవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Related Stories
Recommended image1
Cooking Oil: పాడైన వంటనూనెను ఇలా గుర్తించండి.. దీన్ని వాడడం చాలా ప్రమాదకరం
Recommended image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved