MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది

సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది

Indian Army: సైన్యంలో చేరి దేశం కోసం పోరాడాలని ఉందా? ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం మీకు వస్తే మీ కెరీర్ మంచి జీతంతో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?   

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 02 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతీయ సైన్యంలో చేరాలనుకునే యువతకు ఇది అద్భుతమైన అవకాశం. 2025 సంవత్సరానికి 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-142) కి సంబంధించిన నోటిఫికేషన్ ను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఈ ఉద్యోగానికి అర్హులు. బీఈ, బీటెక్ పూర్తి చేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను పూరిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుండి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది. కేవలం ఇంజినీరింగ్ చేసిన వారు ఇంత మంచి శాలరీ సంపాదించడం, అందులోనూ ఇండియన్ ఆర్మీలో చేరడం అంటే మాటలు కాదు. 

35

ఈ అర్హతలు ఉండాలి

దరఖాస్తుదారులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు లేదా చివరి సంవత్సరం విద్యార్థులు అయి ఉండాలి. వయస్సు 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు. కేవలం పైన తెలిపిన అర్హతలు ఉంటే చాలు. 

45

ఎంపిక ప్రక్రియ

దరఖాస్తుదారులను షార్ట్ లిస్ట్ చేసి, SSB ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీని ద్వారా అర్హులైన వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. 30.04.2025 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 29.05.2025. ఆ రోజు సాయంత్రం 03.00 గంటల వరకు మాత్రమే అప్లికేషన్స్ స్వీకరిస్తారు. తర్వాత తీసుకోరు. 

55

ముఖ్య గమనిక

దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని అర్హతలను జాగ్రత్తగా చదివి నిర్ధారించుకోండి. భారతీయ సైన్యంలో చేరి దేశసేవ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు ఈ అర్హతలు, ఆసక్తి ఉంటేనే అప్లై చేయండి. ఇందులో ఎలాంటి లాబీయింగ్ కి అవకాశం ఉండదు. దేశానికి సేవ చేయాలన్న తపన ఉంటేనే ముందుకు రండి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారత దేశం
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
ష్యూరిటీ లేని రుణాలిచ్చేందుకు ఎస్‌బిఐ సిద్ధం: ఎవరికి, ఎంత ఇస్తారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved