MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Best Cars: బెస్ట్ రీసేల్ వాల్యూ ఉన్న 5 కార్లు ఇవిగో.. కొన్న ధరకే వీటిని హ్యాపీగా అమ్మేయచ్చు

Best Cars: బెస్ట్ రీసేల్ వాల్యూ ఉన్న 5 కార్లు ఇవిగో.. కొన్న ధరకే వీటిని హ్యాపీగా అమ్మేయచ్చు

Best Cars: కొత్త కారు కొనేటప్పుడు దాని రీసేల్ వ్యాల్యూ గురించి కూడా తెలుసుకునే కొనాలి. సరైన కారును ఎంచుకుంటే, చాలా ఏళ్లు వాడిన తర్వాత కూడా దాని ధరలో 80 శాతం ధరకు వరకు అమ్యే అవకాశం ఉంటుంది. ఆ కార్లు ఏవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 22 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టయోటా ఇన్నోవా క్రిస్టా
Image Credit : CHATGPT

టయోటా ఇన్నోవా క్రిస్టా

భారత కార్ మార్కెట్లో రీసేల్ వ్యాల్యూలో టయోటా కార్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్నోవా క్రిస్టానే టాప్. 5 ఏళ్లు వాడిన తర్వాత కూడా దీనికి దాని అసలు ధరలో 75 శాతం నుంచి 80 శాతం  ధరకు అమ్మేయచ్చు. దీనికి కారణం  టయోటా ఇంజిన్ పై ఉన్న నమ్మకం. కుటుంబ ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటుంది.  ట్యాక్సీ/కమర్షియల్ రంగంలో దీనికి  తిరుగులేని డిమాండ్ ఉంది. పాత మోడల్స్ అయినా మార్కెట్లో వెంటనే అమ్ముడైపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టయోటా ఫార్చ్యునర్
Image Credit : TOYOTA

టయోటా ఫార్చ్యునర్

ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టయోటా ఫార్చ్యూనర్ అదరగొడుతోంది. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 80% వరకు ఉంటుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, ఒక 'స్టేటస్ సింబల్'. దీని గంభీరమైన లుక్, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ఎక్కువ కాలం మన్నడం వంటివి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా దీని ధర తగ్గకుండా చూస్తున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చు కొంచెం ఎక్కువే అయినా, రీసేల్ వ్యాల్యూ దాన్ని కవర్ చేస్తుంది.

35
మహీంద్ర థార్
Image Credit : RushLane

మహీంద్ర థార్

అడ్వెంచర్  ప్రియులకు మహీంద్రా థార్ హాట్ ఫేవరెట్. దీని రీసేల్ వ్యాల్యూ అసలు ధరలో 70 శాతం వరకు కవర్ అవుతుంది. యువతలో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. మార్కెట్లో సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో థార్ కార్లకు చాలా మంచి ధర పలుకుతోంది.

45
హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్
Image Credit : our own

హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్

మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అమ్మకాల రికార్డులు సృష్టిస్తున్నాయి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్. ఈ కార్లు 70% - 75% వరకు రీసేల్ వ్యాల్యూను అందిస్తున్నాయి. ఈ కార్లలో ఉన్న ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్, అద్భుతమైన డ్రైవింగ్ క్వాలిటీ ఇవన్నీ రీసేల్ వాల్యూను పెంచుతున్నాయి. ముఖ్యంగా వీటి డీజిల్ వేరియంట్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.

55
మారుతి సుజుకి స్విఫ్ట్
Image Credit : our own

మారుతి సుజుకి స్విఫ్ట్

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రీసేల్ వ్యాల్యూ ఇచ్చే కారు మారుతి సుజుకి స్విఫ్ట్. దీని రీసేల్ వ్యాల్యూ 70% - 75% వరకు ఉంటుంది. మారుతికి ఉన్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, చాలా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజ్. మొదటిసారి కారు కొనేవారికి, యువతకు ఇది ఫస్ట్ ఛాయిస్ కాబట్టి, దీనికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image2
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image3
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Tomato Storage: టొమాటోలు నెల రోజుల పాటూ కుళ్లిపోకుండా తాజాగా ఉండాలంటే ఈ ట్రిక్స్ పాటించండి
Recommended image2
Aeroplane: ఆకాశంలో వెళుతున్న విమానంపై అకస్మాత్తుగా పిడుగు పడితే ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved