MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold price Today: పెరిగినట్టే పెరిగి దిగొచ్చిన బంగారం..ఈరోజు ఎంత తగ్గిందంటే?

Gold price Today: పెరిగినట్టే పెరిగి దిగొచ్చిన బంగారం..ఈరోజు ఎంత తగ్గిందంటే?

Gold price Today: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈరోజు ధరలు మీకు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి. రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. తులం బంగారంపై ఏకంగా రూ.540 తగ్గింది.

2 Min read
Author : Nandini Arava
Published : Nov 28 2026, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్కెట్లో గందరగోళం
Image Credit : Asianet News

మార్కెట్లో గందరగోళం

పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ధరల విషయంలో ప్రతిరోజూ కొత్త పరిణామాలు ఎదురవుతున్నాయి. ఒకరోజు భారీగా పెరుగుతున్న పసిడి.. మరుసటి రోజే తగ్గుతూ మార్కెట్‌లో గందరగోళం సృష్టిస్తోంది. అయితే తాజాగా బంగారం కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,27,860కు చేరిన బంగారం
Image Credit : Asianet News

రూ.1,27,860కు చేరిన బంగారం

ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే.. నవంబర్ 28న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.540 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,27,860గా ఉంది. అంటే తులం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గత రోజుతో పోలిస్తే కొంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.

ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,17,200 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ధరలను గమనించవచ్చు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

34
రూ.1,70,000 వద్ద వెండి
Image Credit : Getty

రూ.1,70,000 వద్ద వెండి

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారంలా తగ్గుదల కనిపించలేదు. నవంబర్ 28న వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.1,70,000 వద్ద కొనసాగుతోంది. అంటే వెండి కొనాలనుకునేవారికి గత రోజుతో పోలిస్తే ధరల్లో ఎలాంటి ఊరట లేదు. ఎలాంటి పెరుగుదల కూడా నమోదు కాలేదు.

44
పసిడి ప్రియులకు ఉపశమనం
Image Credit : Getty

పసిడి ప్రియులకు ఉపశమనం

మొత్తంగా చూస్తే.. ఇటీవల వరుస పెరుగుదలతో ఇబ్బందిపడిన బంగారం కొనుగోలుదారులకు తాజా తగ్గుదల కొంత ఉపశమనం కలిగిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, దేశీయ డిమాండ్ వంటి అంశాలు రాబోయే రోజుల్లో ధరలను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలు చేసే ముందు ఆరోజు మార్కెట్ ధరతో పాటు జీఎస్టీ, తరుగు, మేకింగ్ ఛార్జీలను కూడా లెక్కలోకి తీసుకోవడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్ స్టేష‌న్ ఎలా ఉండ‌నుందో చూశారా.? సూర‌త్ స్టేష‌న్ ఫ‌స్ట్ లుక్
Recommended image2
రైలు ప్ర‌యాణంలో కుదుపులు, ఖ‌ట్ ఖ‌ట్ అనే శబ్ధం ఎందుకొస్తుందో తెలుసా.?
Recommended image3
Train Alcohol Rules: రైలులో మద్యం తీసుకెళ్లవచ్చా? రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి.?
Related Stories
Recommended image1
Gold Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ ధరల సెగ..ఇవాళ ఎంత పెరిగాయంటే?
Recommended image2
Gold price Today: ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం...గ్రాము మీద ఎంత పెరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved