MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Today Gold Rate: మార్కెట్లో వెండి ట్విస్ట్, పసిడి ప్రియులకు మాత్రం పండగే

Today Gold Rate: మార్కెట్లో వెండి ట్విస్ట్, పసిడి ప్రియులకు మాత్రం పండగే

Today Gold Rate: పసిడి, వెండి ధరలు ఊగిసలాడటంతో...కొనుగోలుదారులు తలలుపట్టుకుంటున్నారు. అటు కొనాలా వద్దా అని అయోమయంలో ఉన్నారు. ఓ వైపు తగ్గుతున్న ధరలు, మరోసారి కుప్పకూలిపోతున్నాయి. కానీ ఈసారి వెండి పెద్ద షాకిచ్చింది. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 27 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోజుకో మార్పుతో గోల్డ్, సిల్వర్ రేట్లు
Image Credit : Getty

రోజుకో మార్పుతో గోల్డ్, సిల్వర్ రేట్లు

దేశంలో బంగారం, వెండి ధరలు ఇటీవలి రోజుల్లో భారీ అనిశ్చితి నెలకొంది. రోజుకో మార్పుతో గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతుండటంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా ఆల్ టైమ్ హై స్థాయిలతో పోలిస్తే ధరలు గణనీయంగా పడిపోవడం ఒకవైపు ఆశ కలిగిస్తుండగా, మరోవైపు మళ్లీ పెరుగుతాయేమో అన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఊహించని విధంగా భారీగా తగ్గిన వెండి
Image Credit : Getty

ఊహించని విధంగా భారీగా తగ్గిన వెండి

ఈసారి వెండి ధర ఊహించని విధంగా భారీగా తగ్గింది. కేజీ సిల్వర్‍పై రూ.15 వేలు తగ్గి రూ.2.45లక్షలకు చేరింది. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి.24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 పెరిగి రూ.1,44,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.1,32,650 పలుకుతోంది. 

34
బంగారంపై మూడు నెలల్లో రూ.30వేలు తగ్గుదల
Image Credit : Getty

బంగారంపై మూడు నెలల్లో రూ.30వేలు తగ్గుదల

జనవరి 29న బంగారం ధరలు గరిష్ట స్థాయిని చేరాయి. ఆ సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,000 పైగా ఉండగా, ప్రస్తుతం అది రూ.1,40,000కు పడిపోయింది. అంటే దాదాపు రూ.30వేలకు పైగా తగ్గుదల నమోదైంది. అలాగే 22 క్యారట్ బంగారం కూడా రూ.1,63,000 స్థాయి నుంచి రూ.1,28,000 వరకు పడిపోయింది. ఇక వెండి విషయంలో అయితే పెద్ద మార్పు కనిపిస్తోంది. జనవరిలో కిలో వెండి రూ.4.25,000 వరకు చేరగా, ఇప్పుడు అది రూ.2.45లక్షల వద్ద ఉంది. అంటే దాదాపు రూ.1,80,000 మేర పతనం. 

44
అస్థిరంగా మార్కెట్లు
Image Credit : Getty

అస్థిరంగా మార్కెట్లు

ప్రస్తుతం ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది.పెళ్లిళ్ల కోసం బంగారం కొనాల్సిన వారికి ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. అయితే పెట్టుబడిదారులు మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మార్కెట్ ట్రెండ్స్‌ను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం అవసరం. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Recommended image3
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Related Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: పసిడి ప్రియులకు షాక్, మళ్లీ ఊపందుకుంటున్న బంగారం ధరలు
Recommended image2
Today Gold Rate in Hyderabad: కొనుగోలుదారులపై ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు, మళ్లీ పెరిగిన బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved