MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Today Gold Rate in Hyderabad: కొనుగోలుదారులపై ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు, మళ్లీ పెరిగిన బంగారం

Today Gold Rate in Hyderabad: కొనుగోలుదారులపై ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు, మళ్లీ పెరిగిన బంగారం

Today Gold Rate in Hyderabad: తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి...ఇప్పుడు మళ్లీ పంజుకున్నాయి. యుద్ధం ఆపేస్తామని ట్రంప్ ప్రకటించడంతో ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. 10 గ్రాముల బంగారం ఎంత పెరిగిందంటే... 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 25 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పంజుకున్న పసిడి, వెండి
Image Credit : chatgpt

పంజుకున్న పసిడి, వెండి

మార్చి 25 న బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందే హెచ్చరించారు. ఊహించినట్లుగానే పసిడి, సిల్వర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొన్నటివరకూ రూ.15వేల వరకూ పడిపోయిన పుత్తడి....ఈరోజు పుంజుకుంది. రెండ్రోజుల క్రితం ధరలు క్షీణించడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట దొరకడంతో కొనేందుకు ఎగబడ్డారు. దాదాపు తులం పసిడి రూ.1,40,000వేలకు పతకం కావడంతో రిలీఫ్ దొరికినట్లైంది. యుద్ధం ఆగని క్రమంలో బంగారం ఇంకా తగ్గుతుందని అంచనా వేశారు. దాదాపు రూ.లక్షకు క్రాష్ అవుతుందని భావించారు. ఈనెల చివరకు ధరలు తగ్గి బంగారం కొనుగోళ్లు పెరుగుతాయనుకుంటే...ఇప్పుడు ఎగబాకి మార్కెట్లు షాకిచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చర్చలకు అమెరికా పిలుపుఇవ్వడంతో పెరిగిన ధరలు
Image Credit : chatgpt

చర్చలకు అమెరికా పిలుపుఇవ్వడంతో పెరిగిన ధరలు

యుద్ధ పరిస్థితుల్లోశాంతి చర్చలకు అమెరికా పిలుపుఇవ్వడంతో ధరలు పెరుగుతున్నాయి. నిన్న, మొన్నటివరకు అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య వార్ కారణంగా ముడిచమురు పెరిగింది, డాలర్ పడింది. కానీ బంగారం, వెండి లోహాలు క్షీణిస్తూ వచ్చాయి. ఒక దశలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టడం ఆపేశారు. అంతా డాలర్ వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు యుద్ధం ముగుస్తుందన్న దశలో పసిడి ధరలు పెరగడం మొదలుపెట్టాయి. ఇవి మళ్లీ ఏస్థాయిలో పెరుగుతుందో అని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

33
హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే
Image Credit : Getty

హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే

ఇక హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై రూ.3,450 ఎగబాకి రూ.1,34,450 వద్దకు వచ్చింది. కేజీ వెండి కూడా రూ.10వేలు పెరిగి రూ.2.60లక్షలకు పెరిగిపోయింది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Recommended image3
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Related Stories
Recommended image1
Gold Price: బంగారం ధర విషయంలో ఈ జోతిష్కుడు చెప్పిందే నిజమైంది.. తులం బంగారం ఎంతకు చేరుతుందంటే..
Recommended image2
Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved