MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate in Hyderabad: పసిడి ప్రియులకు షాక్, మళ్లీ ఊపందుకుంటున్న బంగారం ధరలు

Today Gold Rate in Hyderabad: పసిడి ప్రియులకు షాక్, మళ్లీ ఊపందుకుంటున్న బంగారం ధరలు

Today Gold Rate in Hyderabad: బంగారం ధరలు మళ్లీ ఎగబాకడం మొదలైంది. యుద్ధ పరిస్థితులు కాస్త శాంతించడంతో మార్కెట్ వేడెక్కింది. దీంతో రేట్లు పెరగడం స్టార్ట్ అయింది. ఈరోజు మార్కెట్లో ఎంత ధర ఉందంటే... 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 26 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఊపందుకున్న పసిడి ధరలు
Image Credit : Getty

ఊపందుకున్న పసిడి ధరలు

మార్కెట్లో మళ్లీ పసిడి ఊపందుకుంది. రెండ్రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన ధరలు...ఇప్పుడు పరుగులు పెడుతోంది. నిన్న రూ.2వేల వరకూ పెరిగింది. పోనీలే ధరలు తగ్గుతున్నాయని మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు సంబరపడితే ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి. దీంతో పాటు కంగారు కూడా మొదలైంది. ధరలు ఈసారి ఏ స్థాయికి చేరతాయని ఆందోళన చెందుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ముడిచమురు కష్టాలు, పెట్రోల్ పెంట
Image Credit : Getty

ముడిచమురు కష్టాలు, పెట్రోల్ పెంట

అటు ఇరాన్, ఇజ్రాయెల్ వార్, ఇటు ముడిచమురు కష్టాలు, పెట్రోల్ పెంట, అటు లాక్‍డౌన్ ప్రచారంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ క్షణం ఏ సమస్య వచ్చి పడుతుందో అని సతమవుతున్నారు. అంతర్జాతీయంగా గానీ, మార్కెట్ పరంగా గానీ..ఎక్కడ ఏం జరిగినా ఆ ఎఫెక్ట్ మధ్యతరగతి ప్రజలపై పడుతోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

Related Articles

Related image1
Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి
Related image2
Today Gold Rate in Hyderabad: కొనుగోలుదారులపై ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు, మళ్లీ పెరిగిన బంగారం
34
హైదరాబాద్‍లో పెరిగిన బంగారం
Image Credit : Getty

హైదరాబాద్‍లో పెరిగిన బంగారం

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్లపై 10 గ్రాములు 220 పెరిగి రూ.1,46,890కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కేజీ సిల్వర్ రేటు 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు, కలకత్తాలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. 

44
ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి
Image Credit : Getty

ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి

ధరలనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెన్నె, హైదరాబాద్ చూసుకుంటే రూ.2వేలకు పైగా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,49,130 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో మేలిమి పసిడి 10 గ్రాములకు రూ.1,47,040లో ఉంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
LPG Price Hike : మళ్లీ పెరగనున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు? అసలు కారణం ఇదే
Recommended image2
Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
Recommended image3
Plastic Currency: భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.. పాత కరెన్సీ నోట్ల సంగతేంటి?
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం ఇప్పుడు కొంటున్నవారికి పండగే, రూ.లక్షకు దిగొస్తున్న పసిడి
Recommended image2
Today Gold Rate in Hyderabad: కొనుగోలుదారులపై ఆశలపై నీళ్లు చల్లిన మార్కెట్లు, మళ్లీ పెరిగిన బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved