MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కేవలం రూ.9 కే 100GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ .. బిఎస్ఎన్ఎల్ లిమిటెడ్ రీచార్జ్ ఆఫర్, వెంటనే పొందండి

కేవలం రూ.9 కే 100GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ .. బిఎస్ఎన్ఎల్ లిమిటెడ్ రీచార్జ్ ఆఫర్, వెంటనే పొందండి

BSNL Budget Recharge Plan :  స్టూడెంట్స్ డే సందర్భంగా ఇటీవల బిఎస్ఎన్ఎల్ సరికొత్త రీచార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. దాని గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు… కేవలం రూ.8-9 ఖర్చుతో ఎన్ని బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసా? 

2 Min read
Arun Kumar P
Published : Nov 18 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిఎస్ఎన్ఎల్ స్పెషల్ రీచార్జ్ ప్లాన్
Image Credit : X/BSNL India

బిఎస్ఎన్ఎల్ స్పెషల్ రీచార్జ్ ప్లాన్

BSNL Student Recharge Plan : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇటీవల తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ను ఉపయోగించే స్టూడెంట్స్ కి చిల్ట్రన్స్ డే సందర్భంగా ప్రత్యేక రీచార్జ్ ప్లాన్ ఆఫర్ చేసింది. కేవలం 8-9 రూపాయలకే ఒకరోజంతా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు పొందే అద్భుత అవకాశం కల్పించింది.

25
కేవలం రూ.8-9 కే ఇన్ని ఆఫర్లా..!
Image Credit : X

కేవలం రూ.8-9 కే ఇన్ని ఆఫర్లా..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎస్ ఇటీవల చిల్ట్రన్ డే కు 'స్టూడెంట్ స్పెషల్' పేరిట రూ.251 స్పెషల్ రీచార్జ్ ప్లాన్ ప్రకటించింది. 'చదవండి, ఆడండి, బిఎస్ఎన్ఎల్ తో కనెక్ట్ అయి వుండండి'' అంటూ ట్విట్టర్ వేదికన కొత్త ప్లాన్ ను ప్రకటించింది. ఈ రీచార్జ్ ప్లాన్ కేవలం నెలరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది... కాబట్టి వెంటనే రీచార్జ్ చేసుకొండి... బెనిఫిట్స్ పొందండి.

Related Articles

Related image1
BSNL: ఎయిర్‌టెల్‌, జియోల‌కు షాక్‌.. BSNL నుంచి ఈ-సిమ్‌. అస‌లేంటీది.? దీని ఉప‌యోగాలు ఏంటి?
Related image2
BSNL 4G Launch : మరో అద్భుతం... ఇక దేశవ్యాప్తంగా స్వదేశీ 4G టెక్నాలజీ
35
BSNL స్టూడెంట్ ప్లాన్ వివరాలు
Image Credit : Getty

BSNL స్టూడెంట్ ప్లాన్ వివరాలు

251 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అంతేకాదు 100GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ యాక్టివ్ గా ఉన్నన్నిరోజులు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కొత్త, పాత కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

Study, Stream, Succeed with #BSNL !

Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan#DigitalIndia#ConnectingBharatpic.twitter.com/GNb3PclKGu

— BSNL India (@BSNLCorporate) November 15, 2025

45
దేశీయ 4G టెక్నాలజీ
Image Credit : Getty

దేశీయ 4G టెక్నాలజీ

ఈ స్టూడెంట్ స్పెషల్ రీచార్జ్ ప్లాన్ గురించి బిఎస్ఎన్ఎల్ సిఎండి ఏ.రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ... దేశీయంగా తయారు చేసిన BSNL 4G నెట్‌వర్క్‌ను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చని అన్నారు. ఇటీవల మేక్ ఇన్ ఇండియా స్పూర్తిని అందిపుచ్చుకుని స్వదేశీ పరిజ్ఞానంతో 4G సేవలను అందిస్తోంది బిఎస్ఎన్ఎల్. ఇలా 4జి టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐదో దేశం భారత్ నిలిచిందని రాబర్ట్ జె. రవి గుర్తుచేశారు.

55
విద్యార్థులకు బడ్జెట్ ప్రెండ్లీ ఆఫర్
Image Credit : Gemini

విద్యార్థులకు బడ్జెట్ ప్రెండ్లీ ఆఫర్

ఎక్కువ డేటా అవసరమయ్యే విద్యార్థులకు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ అని రాబర్ట్ జె. రవి అన్నారు. BSNL 4G సేవలను చూశాక విద్యార్థులు తమతోనే దీర్ఘకాలం కొనసాగుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్ డిసెంబర్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ స్పష్టం చేస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
భారతీయ టెలికాం
తెలంగాణ
విద్య
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Jeff Bezos: ఏఐ రేస్‌లోకి అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు బెజోస్‌.. రూ. 51 వేల కోట్ల‌తో కొత్త స్టార్ట‌ప్ కంపెనీ
Recommended image2
Bank Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు బ్యాంకు చెల్లించాలి?
Recommended image3
Richest Bank: ప్రపంచంలోనే రిచెస్ట్ బ్యాంక్ ఇదే, ఎస్‌బీఐ కంటే ఎంత పెద్దదో తెలుసా?
Related Stories
Recommended image1
BSNL: ఎయిర్‌టెల్‌, జియోల‌కు షాక్‌.. BSNL నుంచి ఈ-సిమ్‌. అస‌లేంటీది.? దీని ఉప‌యోగాలు ఏంటి?
Recommended image2
BSNL 4G Launch : మరో అద్భుతం... ఇక దేశవ్యాప్తంగా స్వదేశీ 4G టెక్నాలజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved