MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Stock Market: ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. మీరే కోటీశ్వరులు.. అవేంటో చూసేయండి..

Stock Market: ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. మీరే కోటీశ్వరులు.. అవేంటో చూసేయండి..

Stock Market: ప్రస్తుత కరెక్షన్ లో మంచి వాల్యూషన్ లో అందుబాటులో ఉన్నాయి టాప్ స్టాక్స్. ఈ కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలు, గ్రోత్ పొటెన్షియల్ గురించి నిపుణుల విశ్లేషణ ఇక్కడ చూడవచ్చు.

1 Min read
Author : Pavithra D
Published : Apr 19 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మజగాన్ డాక్ (Mazagon Dock)
Image Credit : Stock Market\Twitter

మజగాన్ డాక్ (Mazagon Dock)

డిఫెన్స్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగాన్ డాక్, సబ్ మెరైన్ల తయారీ సామర్థ్యాన్ని 6 నుండి 11కు పెంచుకుంది. సుమారు రూ. 90,000 కోట్ల విలువైన ఆర్డర్లు పైప్‌లైన్ లో ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యత పెరగడం ఈ కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోలార్ ఇండస్ట్రీస్ (Solar Industries)
Image Credit : Stock Market\Twitter

సోలార్ ఇండస్ట్రీస్ (Solar Industries)

డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారు చేసే ఈ కంపెనీ, ఇప్పుడు హై-టెక్ మిస్సైళ్ల తయారీలోకి ప్రవేశించింది. వీరు తయారు చేసిన 'నాగాస్త్ర-1' లాయిటరింగ్ మిస్సైల్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రూ. 21,000 కోట్ల ఆర్డర్ బుక్ తో కంపెనీ పటిష్టంగా ఉంది.

35
డిక్సన్ టెక్నాలజీస్ (Dixon Technologies)
Image Credit : Stock Market\Twitter

డిక్సన్ టెక్నాలజీస్ (Dixon Technologies)

అసెంబ్లీ ప్లేయర్ నుండి కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్ గా ఈ కంపెనీ రూపాంతరం చెందుతోంది. కెమెరా మాడ్యూల్స్ వంటి వాటి తయారీకి అప్రూవల్స్ పొందింది. 2028 నాటికి రూ. 1 లక్ష కోట్ల రెవెన్యూ టార్గెట్ తో మేనేజ్మెంట్ అగ్రెసివ్ గా ముందుకు వెళ్తోంది.

45
సమర్థన్ మదర్సన్ (Samvardhana Motherson)
Image Credit : Stock Market\Twitter

సమర్థన్ మదర్సన్ (Samvardhana Motherson)

యూరప్, యూకే ట్రేడ్ డీల్స్ వల్ల ఈ ఆటో యాన్సిలరీ కంపెనీకి భారీ ప్రయోజనం చేకూరనుంది. హెల్త్ కేర్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్ రంగాల్లోకి కూడా వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

55
 గ్రో (Groww)
Image Credit : Gemini AI

గ్రో (Groww)

వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతున్న గ్రో, జెన్-జీ (Gen-Z) ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వీరు కేవలం బ్రోకరేజ్ మాత్రమే కాకుండా ఏఎంసి(AMC), క్రెడిట్ బిజినెస్ లోకి కూడా ప్రవేశించి అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నారు.

ముఖ్య గమనిక: ఇవి కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి లేదా వ్యక్తిగతంగా రీసెర్చ్ చేయండి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
స్టాక్ మార్కెట్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
ఈ లంచ్ బాక్స్ ఉంటే.. ఫుడ్ అస్స‌లు చ‌ల్లార‌దు. అదిరిపోయే ఎల‌క్ట్రిక్ లంచ్ బాక్స్‌
Recommended image3
Daily Investment: రోజుకు రూ.100 తో కోటీశ్వరులు కావొచ్చా? ఎక్స్‌పర్ట్ చెప్పిన సీక్రెట్ ప్లాన్ ఇదే
Related Stories
Recommended image1
Stock: ఒక్క సంవత్సరంలో డబ్బే డబ్బు.. రూ. లక్షను ఏకంగా రూ. 19 లక్షలు చేసింది..
Recommended image2
Stock Market: 8 రోజుల్లో రూ. 6 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ప్ర‌మాదంలో ఉన్నాయా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved