MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Best CNG Cars : 36.47 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే.. మీ బడ్జెట్‌కు ఏది సెట్ అవుతుందో చూడండి

Best CNG Cars : 36.47 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే.. మీ బడ్జెట్‌కు ఏది సెట్ అవుతుందో చూడండి

పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఆటోమేటిక్ సీఎన్‌జీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మారుతి సుజుకికి చెందిన స్విఫ్ట్, డిజైర్, బాలెనో కార్ల డీటెయిల్స్ మీకోసమే.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 23 2026, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బెస్ట్ సీఎన్‌జీ ఆటోమేటిక్ కార్లు
Image Credit : X

బెస్ట్ సీఎన్‌జీ ఆటోమేటిక్ కార్లు

మారుతి సుజుకి నుండి ఓ మూడు కార్లు ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తున్నాయి. వీటి ధర, డిజైన్, ఫీచర్లు, వాడుక గురించి తెలుసుకొండి… ఈ దీపావళికి ఇష్టమైన కారును మీ ఇంటికి తీసుకెళ్లండి. మీరు బెస్ట్ ఆటోమేటిక్ సీఎన్‌జీ కారు కొనాలని డిసైడ్ అయితే, మీ బడ్జెట్‌కు ఏది కరెక్ట్ అవుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మారుతి స్విఫ్ట్ (Maruti Swift CNG)
Image Credit : X

మారుతి స్విఫ్ట్ (Maruti Swift CNG)

తక్కువ ప్రారంభ ధర, ఎక్కువ వేరియంట్ ఆప్షన్లతో దొరికే బెస్ట్ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. దీనిలో ఫీచర్లు ఇవే..

ఇంజిన్ & గేర్‌బాక్స్ - 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ | 5-స్పీడ్ ఏఎమ్‌టీ

ఏఆర్ఏఐ మైలేజ్ - 35.34 కి.మీ/కేజీ

డ్రైవింగ్ రేంజ్ (అంచనా) - 300 కి.మీ (సీఎన్‌జీపై మాత్రమే)

ట్యాంక్ కెపాసిటీ - 55 లీటర్లు (సీఎన్‌జీ) / 37 లీటర్లు (పెట్రోల్)

వేరియంట్లు & ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్)

VXi CNG AMT - రూ. 7.92 లక్షలు

VXi (O) CNG AMT - రూ. 8.18 లక్షలు

ZXi CNG AMT - రూ. 8.86 లక్షలు

స్పెషాలిటీ - ఈ మూడింటిలో అతి తక్కువ ప్రారంభ ధర (రూ. 7.92 లక్షలు)తో పాటు కస్టమర్ల కోసం ఇది 3 వేరియంట్లలో దొరుకుతుంది.

34
మారుతి డిజైర్ (Maruti Dzire CNG)
Image Credit : X

మారుతి డిజైర్ (Maruti Dzire CNG)

ఎక్కువ మైలేజ్, బెస్ట్ డ్రైవింగ్ రేంజ్, అదనపు బూట్ స్పేస్ కోరుకునే ఫ్యామిలీలకు ఈ కాంపాక్ట్ సెడాన్ కారు భలే సెట్ అవుతుంది.

ఇంజిన్ & గేర్‌బాక్స్ - 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ | 5-స్పీడ్ ఏఎమ్‌టీ

ఏఆర్ఏఐ మైలేజ్ - 36.47 కి.మీ/కేజీ (అత్యధిక మైలేజ్)

డ్రైవింగ్ రేంజ్ (అంచనా) - 310 కి.మీ (సీఎన్‌జీపై మాత్రమే)

ట్యాంక్ కెపాసిటీ - 55 లీటర్లు (సీఎన్‌జీ) / 37 లీటర్లు (పెట్రోల్)

వేరియంట్లు & ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్):

VXi CNG AMT - రూ. 8.53 లక్షలు

ZXi CNG AMT - రూ. 9.53 లక్షలు

స్పెషాలిటీ - కిలో సీఎన్‌జీకి ఏకంగా 36.47 కి.మీల మైలేజ్, 310 కి.మీల లాంగ్ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ.

44
మారుతి బాలెనో (Maruti Baleno CNG)
Image Credit : X

మారుతి బాలెనో (Maruti Baleno CNG)

మంచి కంఫర్ట్, అదిరిపోయే లుక్, విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇది.

ఇంజిన్ & గేర్‌బాక్స్ - 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ | 5-స్పీడ్ ఏఎమ్‌టీ

ఏఆర్ఏఐ మైలేజ్ - 34.47 కి.మీ/కేజీ

డ్రైవింగ్ రేంజ్ (అంచనా) - 290 కి.మీ (సీఎన్‌జీపై మాత్రమే)

ట్యాంక్ కెపాసిటీ - 55 లీటర్లు (సీఎన్‌జీ) / 37 లీటర్లు (పెట్రోల్)

వేరియంట్లు & ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్):

Delta CNG AMT - రూ. 8.32 లక్షలు

Zeta CNG AMT - రూ. 9.32 లక్షలు

స్పెషాలిటీ - స్విఫ్ట్ కంటే ఎక్కువ ఫీచర్లు, డిజైర్ కంటే తక్కువ ప్రారంభ ధరకే (రూ. 8.32 లక్షలు) ఇది ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Helmet : ఫ్రెండ్స్‌తో హెల్మెట్ షేర్ చేసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
Recommended image2
Tubeless Tyres: ట్యూబ్ లెస్‌ టైర్లు ఎలా ప‌నిచేస్తాయి.? ఇవి అస‌లే పంక్చ‌ర్ అవ్వ‌వా.?
Recommended image3
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Related Stories
Recommended image1
Best CNG Cars : ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు సరిగ్గా సెట్టయ్యే టాప్ 7 డ్యూయల్ సిఎన్జీ కార్లు
Recommended image2
Safe Cars Under 5 Lakh: మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్ తో రూ.5 లక్షల్లో ఇంత మంచి కారు దొరుకుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved