MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Zodiac sign: ఈ రాశి వారు ఈ వారం జాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. చిన్న నిర్ల‌క్ష్యం చేసినా పెద్ద మూల్యం త‌ప్ప‌దు

Zodiac sign: ఈ రాశి వారు ఈ వారం జాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. చిన్న నిర్ల‌క్ష్యం చేసినా పెద్ద మూల్యం త‌ప్ప‌దు

Zodiac sign: ఫిబ్రవరి మూడో వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తోంది. ఈ వారం ఒక విషయం గుర్తుంచుకోవాలి.. జాగ్రత్తగా ఉంటేనే లాభం. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో ఆలోచన అవసరం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 15 2026, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెరీర్, ఉద్యోగ పరిస్థితి
Image Credit : Asianet News

కెరీర్, ఉద్యోగ పరిస్థితి

ఉద్యోగంలో ఉన్నవారు ఈ వారం పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటలు, ప్రవర్తనలో సమతుల్యత అవసరం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారితో మంచి సంబంధాలు కొనసాగిస్తే మంచిది. వారం మధ్యలో అకస్మాత్తుగా ప్ర‌యాణాలు చేసే అవ‌కాశం ఉంది. పనిభారం కొంచెం పెరగొచ్చు. మీరు చేసిన కష్టానికి తక్షణ ఫలితం కనిపించకపోయినా నిరుత్సాహపడకండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వ్యాపారం, ఆర్థిక పరిస్థితి
Image Credit : Gemini AI

వ్యాపారం, ఆర్థిక పరిస్థితి

వ్యాపారులు ఈ వారం నెమ్మదిగా అభివృద్ధి చూస్తారు. ఆశించినంత లాభం రాకపోవచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించాలి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ వారం సగటు ఫలితాలు ఇస్తుంది.

35
కుటుంబ జీవితం, సంబంధాలు
Image Credit : Gemini AI

కుటుంబ జీవితం, సంబంధాలు

ఇంటి విషయాల్లో కొంత ఉద్రిక్తత ఉండొచ్చు. కొన్ని చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. సహనం అవసరం. న‌చ్చిన‌ వ్యక్తి నుంచి సమయానికి సహాయం రాకపోవడం వల్ల మనసు బాధపడొచ్చు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనవకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.

45
ప్రేమ, దాంపత్య జీవితం
Image Credit : Getty

ప్రేమ, దాంపత్య జీవితం

ప్రేమలో ఉన్నవారు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదు. మ‌న‌సుతో పాటు పాటు బుద్ధిని కూడా ఉపయోగించాలి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపాలి. పని ఒత్తిడితో దూరం పెరగకుండా జాగ్రత్త పడాలి. చిన్న సంభాషణలు కూడా బంధాన్ని బలపరుస్తాయి.

55
ఆరోగ్యం, జాగ్రత్తలు
Image Credit : stockPhoto

ఆరోగ్యం, జాగ్రత్తలు

వారం చివర్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సీజనల్ జ్వరాలు, అలసట, జలుబు వంటి సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవాలి. ఆహారం, నిద్ర పట్ల శ్రద్ధ పెట్టాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.

మొత్తంగా ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కష్టపడి పని చేస్తే ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తుంది. ఖర్చులపై నియంత్రణ, సంబంధాల్లో సహనం, ఆరోగ్యంలో జాగ్రత్త పాటిస్తే సమస్యలను సులభంగా ఎదుర్కోగలరు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన వివ‌రాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Rain Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప్ర‌భావం.?
Recommended image2
హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved