MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planetary Conjunction: మూడు గ్రహాల శక్తివంతమైన కలయిక, ఈ 4 రాశులకు ఊహించని లాభాలు

Planetary Conjunction: మూడు గ్రహాల శక్తివంతమైన కలయిక, ఈ 4 రాశులకు ఊహించని లాభాలు

Planetary Conjunction: మార్చి నెలలో శని, సూర్యుడు, శుక్రుడు కలిసిమీన రాశిలో కలవబోతున్నారు. ఈ శక్తివంతమైన గ్రహాల కలయిక రాశి చక్రంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా  4 రాశుల వారికి అదృస్టాన్ని తీసుకొస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 15 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

శని, సూర్యుడు, శుక్ర గ్రహాలు మీనరాశిలో జరిగే కలయిక వృషభ రాశి వారికి విపరీతంగా కలిసివస్తుంది. వృత్తి వ్యాపారాల్లో వీరికి బాగా పురోగతి ఉంటుంది. ఇక ఆర్ధికంగా కూడా ఎదుగుతారు. చేతిలో డబ్బు ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగంలో ఉన్నత పదవి పొంతే అవకాశాలు ఉన్నాయి లేదా బాధ్యతలు పెరగొచ్చు. ఉద్యోగస్తులకు గౌరవం, ఆదాయం రెండూ పెరుగుతాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అధికంగా వస్తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

24
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారి ఈ మూడు గ్రహాల కలయిక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఉద్యోగ జీవితంలో కొత్త గుర్తింపు లభిస్తుంది. అయితే పని భారం కూడా పెరిపోయి కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు. ప్రేమ భాగస్వామితో బంధం మరింత బలపడి మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Related image1
Venus Transit: మీనరాశిలో శుక్రుడు.. ఈ రాశులకు మార్చి 1 నుంచి డబ్బే డబ్బు
Related image2
Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే
34
ధనుస్సు రాశి
Image Credit : Pixabay

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో అదృష్టం అడుగడుగునా కలిసివస్తుంది. ఏ రంగంలో ఉన్న వారైనా విజయాన్ని అందుకుంటారు. విద్య, కెరీర్, ఆర్థిక విషయాల్లో వీరు మంచి ఫలితాలను పొందుతారు.  అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరికి కుటుంబం ణఉంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారు మార్చి నెలలో చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. వీరికున్న ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా లాభపడే సూచనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో వీరి స్థానం బలపడుతుంది. కొత్త ఉద్యోగం కూడా దొరికే అవకాశం ఉంది. కానీ, వ్యక్తిగత జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac sign: ఈ రాశి వారు ఈ వారం జాలా చాగ్ర‌త్త‌గా ఉండాలి.. చిన్న నిర్ల‌క్ష్యం చేసినా పెద్ద మూల్యం త‌ప్ప‌దు
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది.. జాగ్రత్త!
Related Stories
Recommended image1
Venus Transit: మీనరాశిలో శుక్రుడు.. ఈ రాశులకు మార్చి 1 నుంచి డబ్బే డబ్బు
Recommended image2
Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved