MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • డిసెంబ‌ర్ 20 నుంచి ఈ రాశుల వారు జాగ్రత్త‌గా ఉండాలి, జీవితంలో అనుకోని మార్పులు ఖాయం

డిసెంబ‌ర్ 20 నుంచి ఈ రాశుల వారు జాగ్రత్త‌గా ఉండాలి, జీవితంలో అనుకోని మార్పులు ఖాయం

Zodiac sign: డిసెంబర్ 20వ తేదీ శుక్ర గ్రహం వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి గోచారం చేసింది. ఇది 2025లో శుక్ర గ్రహానికి చివరి గోచారం. దీనివ‌ల్ల కొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకొస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 20 2025, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అస్త స్థితిలోనే శుక్ర గోచారం
Image Credit : Generated by google gemini AI

అస్త స్థితిలోనే శుక్ర గోచారం

డిసెంబర్ 11, 2025 నుంచే శుక్ర గ్రహం అస్త స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలోనే డిసెంబర్ 20 ఉదయం 7:50 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్ర‌వేశించింది. అక్కడ 24 రోజుల పాటు ఉండి, 2026 జనవరి 12న మకర రాశిలోకి వెళ్తుంది. అస్త స్థితిలో ఉన్న శుక్రుడు సాధారణంగా ఆశించిన ఫలితాలను ఇవ్వడు. ఈ శుక్ర గోచారం కర్కాటక, వృశ్చిక, తుల, మీన రాశుల వారికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో జీవితంలో అనుకోని మార్పులు, మానసిక ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు
Image Credit : Asianet News

కర్కాటక రాశి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు

ఈ గోచారం క‌ర్కాట‌క‌ రాశికి ఆరవ స్థానంలో జరుగుతుంది. కుటుంబంలో మాటభేదాలు, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో పనిభారం ఎక్కువవుతుంది. శుక్రవారం తెల్లని వస్త్రాలను దానం చేయడం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

35
వృశ్చిక రాశి వారికి ఆర్థిక న‌ష్టం
Image Credit : our own

వృశ్చిక రాశి వారికి ఆర్థిక న‌ష్టం

రెండో స్థానంలో శుక్ర గోచారం జరగడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో వివాదాలు రావచ్చు. ఇంట్లో వాళ్లతో మాటపోటీ పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం పేదలకు పాలు, బియ్యం లేదా ఖీర్ దానం చేయడం వ‌ల్ల‌ శుభం జ‌రుగుతుంది.

45
తుల రాశి వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు
Image Credit : Asianet News

తుల రాశి వారికి ఆరోగ్య స‌మ‌స్య‌లు

మూడో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు కొంత జాగ్రత్తగా ఉండాలి. శుక్ర గ్రహ అనుగ్రహం కోసం శుక్ర బీజ మంత్రం జపించడం మంచిదిగా చెబుతారు.

55
మీన రాశి వారికి క‌ష్టాలు
Image Credit : our own

మీన రాశి వారికి క‌ష్టాలు

శుక్రుడు పదో స్థానంలో గోచారం చేయడం వల్ల కెరీర్ విషయంలో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విజయం కోసం ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు, పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఓర్పుతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి.

గమనిక: ఇవి జ్యోతిష్య అంచనాల ఆధారంగా ఇచ్చిన సమాచారం మాత్రమే. వ్యక్తిగత జాతకంపై ఫలితాలు మారవచ్చు. అలాగే ఇక్క‌డ పేర్కొన్న అంశాల‌ను ప‌లువురు పండితులు, ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మ‌తిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బ‌లాదూర్ అంటారు
Recommended image2
Numerology: ఈ తేదీలో పుట్టిన వారికి 2026లో కీల‌క మ‌లుపు.. ఓర్పుతో ఉండాల్సిన స‌మ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved