MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Date: మీ పుట్టిన తేదీ ప్రకారం మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా?

Birth Date: మీ పుట్టిన తేదీ ప్రకారం మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా?

న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ప్రకారం మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏదో గుర్తించవచ్చు. మరి, మీ లో ఉన్న ఆ స్పెషల్ హిడెన్ టాలెంట్ ఏంటో తెలుసుకుందామా...  

2 Min read
Author : ramya Sridhar
Published : May 06 2025, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొందరు చాలా సృజనాత్మకతతో ఉంటారు. మరి కొందరు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇలా మనలో ఒక స్పెషల్ క్వాలిటీ, టాలెంట్ ఉండటానికి మనం పుట్టిన తేదీ కూడా ఒక కారణం అని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే, న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ప్రకారం మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏదో గుర్తించవచ్చు. మరి, మీ లో ఉన్న ఆ స్పెషల్ హిడెన్ టాలెంట్ ఏంటో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


నెంబర్ 1:

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిలో ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది.ఎన్ని సమస్యలు ఎదురైనా సంకల్ప బలంతో ముందుకు దూసుకుపోతారు. సవాళ్లను కూడా మంచి అవకాశాలుగా మార్చుకుంటారు. జీవితంలో లక్ష్యాన్ని సాధించుకోవడానికి వారు చాలా కష్టపడతారు. వీరిలో సహజంగా దృఢనిశ్చయం ఉంటుంది.
 

310


నెంబర్ 2..
ఏ నెలలో అయినా  2, 11, 20, 29 తేదీల్లో జన్మించినవారు ఎంతో సున్నితమైన మనసు కలిగినవారు. సహజమైన అవగాహనతో ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించే స్వభావం వీరికి ఉంది. ఇతరులతో సంబంధాలు బలంగా ఉండేలా చూస్తారు.

410

నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించినవారు సమస్యలపై సృజనాత్మక దృష్టితో పరిష్కారాలు కనుగొంటారు. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ స్పష్టతనిచ్చే మార్గాలను తేల్చగల శక్తి వీరిలో ఉంటుంది. జవాబు దొరకనిదే వీరు వదిలిపెట్టరు.

510


నెంబర్ 4
ఏ నెలలో అయినా  4, 13, 22, 31 తేదీల్లో జన్మించినవారు లోతైన ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు. వినూత్న ఆలోచనలతో కొత్త దారులు వెతుకుతుంటారు. కళ, విజ్ఞానం, లేదా సమస్య పరిష్కారంలో కొత్త కోణాలు వీరి ప్రత్యేకత.

610

నెంబర్ 5
ఏ నెలలో అయినా  5, 14, 23 తేదీల్లో జన్మించినవారు చాలా బాగా మాట్లాడగలరు. పదాలు, భావాలు, సంభాషణలో అసాధారణ నైపుణ్యం కలిగినవారు. వారితో మాట్లాడిన తరువాత వారి మాటలు మదిలో  నిలిచిపోతాయి. ఇతరులను ఆకర్షించే తీరు వీరికి సహజం.

710

నెంబర్6
ఏ నెలలో అయినా  6, 15, 24 తేదీల్లో జన్మించినవారు సమతుల్యత, సమన్వయం వీరి ప్రత్యేకత. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా వ్యవహరించే నైపుణ్యం ఉంటుంది. వారిచేత నిర్వహించే పనుల్లో అందం, సమరస్యం సహజంగా కనిపిస్తుంది.

810

నెంబర్ 7
ఏ నెలలో అయినా సరే  7, 16, 25 తేదీల్లో జన్మించినవారు ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు. లోతైన ఆత్మచింతనతో జీవితం మీద విభిన్న దృక్కోణం పెంచుతారు. జ్ఞానం, మార్గదర్శనం కోసం వారిని ఆదర్శంగా తీసుకుంటారు.

910

నెంబర్ 8

 ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించినవారు స్థిరత్వం, పట్టుదల వీరి బలాలు. కష్టపడటం వీరి జీవనశైలి. ఏ పని అయినా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఎదురుదెబ్బలు వచ్చినా ముందుకు సాగటంలో వీరికి మరెవరూ సాటిరారు. 

1010

నెంబర్ 9
ఏ నెలలో అయినా  9, 18, 27 తేదీల్లో జన్మించినవారు
ధైర్యంగా ఎదురు నిలవగలవారు. న్యాయం కోసం గళమెత్తే వీరు నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం. సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉంటూ ధైర్యంగా ముందుకు సాగుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా మంచి నటులు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు భయపడతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved