MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు భయపడతారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు భయపడతారు..!

దాదాపు అందరూ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దూరంగా ఉండాలనే అనుకుంటారు. ఇది వారి నైజం. ఈ వ్యక్తిత్వం చాలా మంది అబ్బాయిలకు నచ్చదు. చూస్తేనే పారిపోతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 05 2025, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.  వ్యక్తిత్వ లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. వారి వ్యక్తిత్వం, లక్షణాలు మనకు నచ్చితే వారితో స్నేహం చేస్తాం.అదే మనకు నచ్చకపోతే వారికి దూరంగా ఉంటాం. మన ఈ వ్యక్తిత్వాన్ని, లక్షణాలను న్యూమరాలజీ ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా వీటిని చెప్పగలుగుతారు. అయితే.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరట. అంతేకాదు.. వీరికి అబ్బాయిలు ఎప్పుడూ దూరంగా ఉండాలనే అనుకుంటారట. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా  1, 4, 10, 17, 22 లేదా 31వ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రత్యేక స్వతంత్రతను, మొండి పట్టుదల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతగానో ముఖ్యం. సంబంధాలు వారి స్వతంత్రతను భంగం చేయవచ్చనే అనుమానంతో, కొత్త సంబంధాల పట్ల వారు జాగ్రత్తగా, కొన్నిసార్లు అనుమానంతో వ్యవహరిస్తారు.


 

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారి శుభ్రత తట్టుకోవడం కూడా కష్టమే
Related image2
Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి డబ్బు కొరత ఎప్పటికీ రాదు
35

వీరి మాట తీరు కూడా చాలా కోపంగా ఉంటుంది. మాట్లాడే మాటలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దీంతో.. దాదాపు అందరూ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దూరంగా ఉండాలనే అనుకుంటారు. ఇది వారి నైజం. ఈ వ్యక్తిత్వం చాలా మంది అబ్బాయిలకు నచ్చదు. చూస్తేనే పారిపోతారు.

45

అవమానాన్ని భరించలేరు..

ఏ నెలలో అయినా  1, 5, 23, 26, 29వ తేదీల్లో పుట్టిన మహిళలు కూడా మొండి పట్టుదల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరు ఇతరుల మాట విన్నంత మాత్రాన మారిపోయే వ్యక్తులు కాదు. తమ సిద్ధాంతాలపై వీరికి అపారమైన నమ్మకం ఉంటుంది. పొరపాట్లను అంగీకరించడం, రాజీ పడడం వీరి స్వభావంలో తక్కువగా ఉంటుంది.  ఇది ఇతరులకు చేరువవ్వడానికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.అంతేకాదు, ఎవరైనా ఏదైనా అన్నా వీరు తట్టుకోరు. అవమానాన్ని తీసుకోరు.  అందుకే.. ఇలాంటి వారిని తొందరగా అబ్బాయిలు ఇష్టపడరు. దూరంగా ఉంటారు.


 

55

బయటికి వీరు ఎంత దూరంగా కనిపించినా, వీరి లోపల ఉన్న ఆత్మవిశ్వాసం, స్పష్టత ఎంతో గొప్పదిగా ఉంటుంది. సంబంధాల నుంచి తప్పించుకోవాలని వీరు అనుకోరు. కానీ తమ ప్రత్యేకతను గౌరవించే వ్యక్తులను మాత్రమే దగ్గరగా ఒప్పుకుంటారు. ఈ అమ్మాయిలు చాలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారి శుభ్రత తట్టుకోవడం కూడా కష్టమే
Recommended image2
Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి డబ్బు కొరత ఎప్పటికీ రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved