MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 3 రాశుల్లో పుట్టిన భార్యలు తమ భర్తను మహారాజుల్లా చూసుకుంటారు

Zodiac Signs: ఈ 3 రాశుల్లో పుట్టిన భార్యలు తమ భర్తను మహారాజుల్లా చూసుకుంటారు

Zodiac Signs: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశుల్లో పుట్టిన స్త్రీలు తమ భర్తను ఎంతో ప్రేమిస్తారు. వారిని మహారాజుల్లా చూసుకుంటారు. అలాంటి అద్భుతమైన లక్షణాలున్న స్త్రీలు ఏ రాశుల వారికి చెందిన వారో తెలసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 17 2026, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి స్త్రీలు ఎంతో సాధారణంగా ఉంటారు. వారు కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరిలో ప్రేమ, ఆప్యాయత, అందం, సంబంధాలకు విలువ ఇచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు పెళ్లి తర్వాత భర్త అవసరాలు అడగకుండానే అర్థం చేసుకుంటారు. కుటుంబాన్ని చక్కగా నడిపించడంలో వీరు నిష్ణాతులు. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మానసికంగా సపోర్ట్‌గా ఉంటారు. భర్త ఆర్థిక ఎదుగుదల కోసం ఉపయోగపడే సలహాలు ఇస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ప్రేమ, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ స్త్రీలకు కుటుంబంపై చాలా శ్రద్ధ ఉంటుంది. భర్త పని ఒత్తిడిలో ఉన్నా, మానసిక ఒత్తిడికి గురైనా దాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. భర్తకు ఓదార్పుగా ఉండటం వీరి ప్రత్యేకత. ఇంట్లో అందరినీ ఒకటిగా కలిపి ఉంచే శక్తి కూడా వీరికి ఉంది.

Related Articles

Related image1
Alcohol Mixing: ఆల్కహాల్‌లో సోడా కలపాలా? లేక నీళ్లు కలపాలా? నిపుణులు చెప్పే నిజాలివే!
Related image2
Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే
33
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని భావిస్తారు. పెళ్లి తర్వాత భర్త ఎదుగుదలని తమ సొంత ఎదుగుదలగానే భావిస్తారు. భర్త కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా కొత్త బాధ్యత స్వీకరించినా, అతనికి ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుంటారు. కుటుంబ గౌరవాన్ని, భర్త ప్రతిష్ఠను కాపాడాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉండొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image2
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Recommended image3
Vipreet Rajayoga: తలరాత మార్చేయనున్న గురుడు.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం..!
Related Stories
Recommended image1
Alcohol Mixing: ఆల్కహాల్‌లో సోడా కలపాలా? లేక నీళ్లు కలపాలా? నిపుణులు చెప్పే నిజాలివే!
Recommended image2
Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved