MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. దూర ప్రయాణాలలో ప్రమాద సూచనలు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జాగ్రత్త.. దూర ప్రయాణాలలో ప్రమాద సూచనలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 17.08.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 17 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

అనుకోని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. వ్యాపార పురోగతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

Related Articles

Related image1
Naga Panchami 2026: నాగ పంచమి వేళ ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. అదృష్టం మొత్తం వీరిదే!
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా అద్భుతంగా కలిసివస్తుంది!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులు ఉంటాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుంచి పెట్టుబడులు అందుతాయి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పదవులను పొందుతారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పొందుతారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో తొందరపాటు వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మిత్రుల నుంచి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపార భాగస్వాములతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. బంధువులతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image3
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Related Stories
Recommended image1
Naga Panchami 2026: నాగ పంచమి వేళ ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా అద్భుతంగా కలిసివస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved