MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Venus Nakshatra Change: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. అదృష్టం గట్టిగా పట్టేస్తుంది

Venus Nakshatra Change: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. అదృష్టం గట్టిగా పట్టేస్తుంది

Venus Nakshatra Change: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల 4 రాశుల వారికి అదృష్టం పట్టనుంది. వీరికి డబ్బు, ఉద్యోగంలో విజయ అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.

1 Min read
Author : Haritha Chappa
| Updated : Jun 21 2026, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశి వారికి శుక్రుడి సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా ఇతరుల  చేతిలో ఆగిపోయిన డబ్బు తిరిగి వీరి చేతికి అందే అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగం, వృత్తిలో కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. భూమి, ఇల్లు, వాహనం కొనే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి శుక్రుడి సంచారం వృత్తిలో, సమాజంలో  మంచి హోదాను పెంచుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పెంచే అవకాశం ఉంది లేదా జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కొత్త పరిచయాల ద్వారా వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది.  పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందే అవకాశం ఉంది. నాయకత్వ బాధ్యతలు పెరుగుతాయి.

Related Articles

Related image1
Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవారు తమ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటారు
34
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

శుక్రుడికి మరో సొంత రాశి తులా రాశి.  వీరికి ఈ సమయం అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశి వారి ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విదేశీ పరిచయాలు కలిసివస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు. కళలు, మీడియా, సృజనాత్మక రంగాల కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

44
మకరం
Image Credit : Getty

మకరం

మకర రాశి వారికి శుక్రుడి సంచారం ఆర్థికంగా స్థిరత్వాన్ని పెంచుతుంది. అలాగే వృత్తిపరమైన అభివృద్ధిని అందిస్తుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది.  అప్పులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి. పై అధికారుల నుంచి సపోర్టు లభిస్తుంది. పొదుపు, పెట్టుబడులలో మంచి పురోగతి కనిపిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Related Stories
Recommended image1
Blouse back Designs: చీరలపై బ్లౌజ్‌లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవారు తమ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved