MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవారు తమ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటారు

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవారు తమ అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకుంటారు

Birth Date: సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం పుట్టిన తేదీని బట్టి  వ్యక్తుల గుణగణాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన మగవారు  ఉత్తమ అల్లుళ్లుగా నిలుస్తారని న్యూమరాలజీ చెబోతంది. వారు తమ అత్తామాలను కూడా తల్లిదండ్రుల్లా చూసుకుంటారట. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 19 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నంబర్ 2
Image Credit : stockPhoto

నంబర్ 2

ప్రతి నెలలో 2,11, 20, 29 తేదీలలో పుట్టిన వ్యక్తుల రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. వీరిపై చంద్రుడి ప్రభావం ఎక్కువ. అందుకే ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు సహజంగానే ప్రశాంతంగా, సున్నితమైన మనసుతో ఉంటారు. పెళ్లి తర్వాత, భార్య తరఫు వాళ్లందరినీ ప్రేమగా చూసుకుంటారు. వీరికి సర్దుకుపోయే గుణం ఎక్కువ.  అత్తమామలతో, భార్యతో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు. వీళ్లు అనవసర వాదనలకు దిగరు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నంబర్ 5
Image Credit : stockPhoto

నంబర్ 5

ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 5.  వీరిపై బుధుడి ప్రభావం ఉన్న ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చాలా తెలివైనవారిగా ఉంటారు. ఎలాంటి సమస్యనైనా వీరు సులభంగా పరిష్కరిస్తారు. వీరు సరదాగా మాట్లాడుతూ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మార్చేస్తారు. కొత్త మనుషులకు సులభంగా అలవాటుపడి కలిసిపోతారు. ఆధునిక ఆలోచనలు ఉన్నా, కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తారు. మామగారితో ఒక స్నేహితుడిలా కలిసిపోయే గుణం వీరికి ఉంటుంది.

34
నంబర్ 6
Image Credit : stockPhoto

నంబర్ 6

ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. వీరిపై శుక్రుడి ప్రభావం ఎక్కువ.  ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు కుటుంబాన్ని పద్ధతిగా నడిపిస్తారు. ఇంటిని చూసుకోవడం, వంట చేయడం, అతిథులను ఆదరించడం వంటి విషయాల్లో వీరు భార్యకు సాయం చేస్తారు. భార్య, ఆమె తల్లిదండ్రులపై ఎంతో గౌరవంగా చూస్తారు.  అత్తారింటిని సొంతిల్లులా భావించి, అత్తమామలను కన్న తల్లిదండ్రుల్లా చూసుకునే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. 

44
నంబర్ 9
Image Credit : stockPhoto

నంబర్ 9

ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 9. వీరిపై కుజుడి ప్రభావం ఎక్కువ.   ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చాలా నిక్కచ్చిగా ఉంటారు. అదే సమయంలో కుటుంబం కోసం ఏదైనా చేస్తారు.  కుటుంబానికి ఒక కష్టం వస్తే, దాన్ని పరిష్కరించడానికి వీరే ముందుంటారు. అత్తమామల ఆరోగ్యం బాగోలేకపోతే తల్లిలా సేవ చేస్తారు. కుటుంబం కోసం సొంత ప్రయోజనాలను కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Gold Jhumki: ఈ గోల్డ్ జుంకాల డిజైన్లు చూస్తే కొనకుండా ఉండలేరు
Recommended image2
Mobile Charging: రోజూ మీ ఫోన్ 100 శాతం ఛార్జింగ్ పెడుతున్నారా? అలా చేయడం ఎంత నష్టమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved