బ్లౌజ్ బ్యాక్‌లో స్క్వేర్ షేప్ డిజైన్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. దీనికి కాస్త మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే, ఈ ఫొటోలో చూపినట్లు క్రిస్-క్రాస్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
వి షేప్ బ్లౌజ్
ఈ వి షేప్ బ్లౌజ్ డిజైన్ చీరలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ప్రింటెడ్ వి షేప్ బ్లౌజ్‌కు డోరీ (తాళ్లు) ఉండి, కింద చిన్న బో డిజైన్ ఉంది.
Image credits: instagram
Telugu
బో బ్లౌజ్
డీప్ కట్ బ్యాక్ బ్లౌజ్ ఇది. పైన హుక్ ఉండి, మొత్తం బ్యాక్ జామెట్రిక్ షేప్‌లో ఉంది. ఇలాంటి బ్లౌజ్‌ను మీరు టైలర్ కు చూపించి కుట్టించుకోవచ్చు.
Image credits: instagram
Telugu
యు షేప్ డోరీ బ్లౌజ్
ప్రింటెడ్ బ్లౌజ్‌లలో ఈ షేప్ చాలా బావుంటుంది. యు షేప్ బ్లౌజ్‌లో డోరీ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: instagram
Telugu
వి షేప్ జిప్ బ్లౌజ్
ఈ రోజుల్లో జిప్ బ్లౌజ్‌ల ట్రెండ్ ఎక్కువగా ఉంది. హుక్స్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఇది సౌకర్యంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
హాల్టర్ బ్యాక్ బ్లౌజ్
పార్టీవేర్ చీరల మీద ఇలాంటి బ్లౌజ్ బావుంటుంది. ఈ రెడీమేడ్ బ్లౌజ్‌ను మీరు రూ.2000 లోపు ధరలో కొనుగోలు చేయవచ్చు.
Image credits: PINTEREST
Telugu
ట్రెండీ డోరీ బ్లౌజ్
కాటన్ చీరపై ఇలాంటి బ్లౌజ్ కుట్టించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.