MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Ear Pierce: అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే తలరాత మారిపోతుందా? సెలబ్రెటీ సీక్రెట్ ఇదేనా

Ear Pierce: అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే తలరాత మారిపోతుందా? సెలబ్రెటీ సీక్రెట్ ఇదేనా

Ear Pierce:  ఈరోజుల్లో అబ్బాయిలు చెవులు కుట్టించుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. కానీ, జ్యోతిష నిపుణుల ప్రకారం.. దీని వల్ల చాలా ప్రయోజనాలు కలగనున్నాయని మీకు తెలుసా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 24 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అబ్బాయిలు చెవులు కొట్టించుకోవచ్చా?
Image Credit : our own

అబ్బాయిలు చెవులు కొట్టించుకోవచ్చా?

ఆడ పిల్లలకు పుట్టిన సంవత్సరంలోపే చెవులు కుట్టిస్తారు. కానీ, మగ పిల్లలకు మాత్రం చాలా మంది చెవులు కుట్టించరు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు ఈ ఫ్యాషన్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. కాకపోతే, రెండు చెవులకు కాకుండా ఒక్క చెవికే కుట్టించుకుంటున్నారు. ఈ ట్రెండ్ ని చాలా మంది సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. అలాంటి వారిలో రణవీర్ సింగ్ , విక్కీ కౌశల్ , అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ తో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్ కాదు...
Image Credit : Asianet News

చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్ కాదు...

చెవులు కుట్టించుకోవడం, అందమైన పోగులు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది నెగిటివ్ గ్రహాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి కి సాయపడుతుంది. 

మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయి..?

హిందూ ధర్మంలోని 16 సంస్కారాలలో ఇది కూడా ఒకటి.  బిడ్డ పుట్టిన ఆరో నెలలో కర్ణవేధ చేస్తారు.భారతీయ సంప్రదాయం ప్రకారం, అబ్బాయిలు కుడి చెవి, అమ్మాయిలు రెండు చెవులూ కుట్టించుకుంటారు.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్లు దాటిన తర్వాత విజయం రావడం పక్కా
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటికి అష్ట ఐశ్వర్యాలు మోసుకొస్తారు..!
33
రాహు-కేతువులతో సంబంధం
Image Credit : Asianet News

రాహు-కేతువులతో సంబంధం

చెవి కుట్టించుకోవడానికి రాహు, కేతువులతో ప్రత్యక్ష సంబంధం ఉందని జ్యోతిషం చెబుతోంది. ఇవి మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం, తప్పుడు నిర్ణయాలకు కారణమవుతాయి. చెవి కుట్టించుకుంటే రాహు, కేతువులు శాంతిస్తారని నమ్మకం.

అదృష్టం పెరుగుతుందా..?

చెవి కుట్టించుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు రావడానికి దారులు ఏర్పడతాయి. జాతకంలో రాహు, కేతువులు బలహీనంగా ఉంటే, అభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటాయి.

చెవి కుట్టించుకోవడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. సైన్స్ ప్రకారం, చెవులు శక్తి కేంద్రాలకు అనుసంధానమై ఉంటాయి. చెవి కుట్టించుకుంటే ఒత్తిడి తగ్గి, శక్తిని నిల్వ ఉంచుతుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

అయితే.. కేవలం అబ్బాయిలు కుడి చెవి మాత్రమే కుట్టించుకోవాలి. శాస్త్రాల ప్రకారం ఎడమ చెవి కుట్టించుకోవడం అశుభంగా పరిగణిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image3
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్లు దాటిన తర్వాత విజయం రావడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటికి అష్ట ఐశ్వర్యాలు మోసుకొస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved