MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటికి అష్ట ఐశ్వర్యాలు మోసుకొస్తారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటికి అష్ట ఐశ్వర్యాలు మోసుకొస్తారు..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పెళ్లి తర్వాత ఇంటికి సంపద మోసుకొస్తారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 22 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Birth Date
Image Credit : Asianet News

Birth Date

మన భారతీయ సంప్రదాయంలో అమ్మాయి అత్తింటికి అడుగుపెడితే అదృష్టం, సంపద, సుఖశాంతులు రావాలని నమ్ముతారు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తమ భర్త కుటుంబానికి అదృష్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. కుటుంబాన్ని కూడా చాలా చక్కగా నడిపిస్తారు. ఆర్థికంగా తమ భర్త మంచి స్థాయికి వెళ్లడానికి హెల్ప్ చేస్తారు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 1...
Image Credit : Asianet News

నెంబర్ 1...

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన అమ్మాయిలంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ అమ్మాయిలు పెళ్లి తర్వాత అత్తింట్లో బాధ్యతలను చాలా చక్కగా నిర్వహించగలరు. భర్తకు కెరీర్ లో మంచి ఎదుగుదల ఉండేలా సహకరిస్తారు. వీరి కారణంగా ఇంటి గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

Related Articles

Related image1
Birth stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ ఎక్కువ
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన మహిళలు కోడలిని కూడా కూతురులా చూసుకుంటారు..!
34
నెంబర్ 2...
Image Credit : Asianet News

నెంబర్ 2...

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా సౌమ్యంగా ఉంటారు. అత్తమామలను చాలా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో శాంతి, ఐక్యతను పెంచుతారు. వీరు అడుగుపెట్టిన ఇంట్లో భావోద్వేగ సుఖ సంతోషాలు పెరుగుతాయి.

నెంబర్ 3...

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈనెలల్లో పుట్టిన అమ్మాయిలపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి అదృష్టాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. వీరు అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో మంచి లాభాలు వస్తాయి. ధార్మిక భావనలు పెరుగుతాయి.

44
నెంబర్ 6...
Image Credit : Asianet News

నెంబర్ 6...

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు సౌందర్యం, సంపద, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ అమ్మాయిలు పెళ్లి తర్వాత ఏ ఇంట్లో అడుగుపెడితే.. ఆ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. ధనం నిలకడగా ఉంటుంది.

నెంబర్ 9...

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ అమ్మాయిలపై అంగారక గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలపడతారు.కుటుంబ సమస్యలను తగ్గించే సత్తా వీరిలో ఉంటుంది. ఇంటికి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తారు. అత్తింటికి బలంగా నిలపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Birth stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ ఎక్కువ
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన మహిళలు కోడలిని కూడా కూతురులా చూసుకుంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved