MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా

Birth Date: ఇంటి మొదటి సంతానం ఈ తేదీల్లో పుడితే.. వాళ్లు కుబేరులు కావడం పక్కా

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి ఆర్థిక స్థితిగతులను, అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇంటి మొదటి సంతానం కొన్ని తేదీల్లో పుడితే, వారు కుబేరులు అవ్వడమే కాకుండా, వారి రాకతో కుటుంబం దశ కూడా మారుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 05 2026, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నెంబర్ 1 ( 1, 10, 19, 28)..
Image Credit : Asianet News

నెంబర్ 1 ( 1, 10, 19, 28)..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మొదటి సంతానానికి సూర్యుడి అనుగ్రహం ఉంటుంది. వీరు పుట్టగానే.. తండ్రికి లేదా కుటుంబానికి ఏదో ఒక రూపంలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలతో పుడతారు. వ్యాపారం లేదా ప్రభుత్వ రంగాల్లో అత్యున్నత శిఖరాలకు చేరుకొని కోట్లు సంపాదిస్తారు. వీరు తమ సొంత కాళ్లపై నిలబడి రాజ భోగాలను అనుభవిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నెంబర్ 5 ( 5, 14, 23)
Image Credit : stockPhoto

నెంబర్ 5 ( 5, 14, 23)

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు.వీరు సహజంగా చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. బుధుడు బుద్ధికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు బుధ గ్రహ ప్రభావంతో చాలా తెలివిగా ఉంటారు. వీరు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారు పెరిగి పెద్దయ్యాక.. గొప్ప స్థాయికి వెళతారు. షేర్ మార్కెట్, టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో వీరు అపారమైన సంపదను ఆర్జిస్తారు. తెలివితేటలే వీరిని కుబేరులను చేస్తాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్యలను ప్రతి నిమిషం మోసం చేస్తూనే ఉంటారు..!
Related image2
Zodiac signs: ఈ రాశులవారు రొమాన్స్ లో తోపులు.. ఎప్పుడూ అదే ఆలోచన
33
నెంబర్ 6( 6, 15, 24)..
Image Credit : stockPhoto

నెంబర్ 6( 6, 15, 24)..

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించినవారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. వీరికి శుక్రుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన తర్వాత.. ఇంట్లో విలాసవంతమైన వస్తువులు ( ఇల్లు, కారు) కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరికి లక్ష్మీ కటాక్షం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కష్టపడకుండానే సంపద వీరిని వెతుక్కుంటూ వస్తుంది. కళలు, మీడియా, విలాసవంతమైన వ్యాపారాల్లో వీరు రారాజులుగా వెలుగుతారు.

నెంబర్ 9 ( 9, 18, 27)..

న్యూమరాలజీ ప్రకారం 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు.ఈ తేదీల్లో పుట్టిన వారు మొదటి సంతానం అయితే.. వీరు ఇంటికి అదృష్టాన్ని మోసుకువస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మొదటి సంతానం వల్ల కుటుంబానికి భూములు, ఆస్తులు కలిసి వస్తాయి. వీరు చాలా పట్టుదలతో ఉంటారు. రియల్ ఎస్టేట్ లేదా రక్షణ రంగాల్లో వీరు భారీగా సంపాదిస్తారు. ఎంతటి కష్టాన్నైనా ఓర్చి విజయం సాధించడం వీరి నైజం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్యలను ప్రతి నిమిషం మోసం చేస్తూనే ఉంటారు..!
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారు రొమాన్స్ లో తోపులు.. ఎప్పుడూ అదే ఆలోచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved