MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lord Shukra: శుక్రుని దయ వల్ల ఈ 4 రాశుల వారికి జీవితాంతం రాజభోగాలే

Lord Shukra: శుక్రుని దయ వల్ల ఈ 4 రాశుల వారికి జీవితాంతం రాజభోగాలే

Lord Shukra: శుక్రుడు దయ ఉంటే చాలు ఆ రాశుల వారు లక్కీ అనే చెప్పుకోవాలి. ఒకరి జాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే జీవితాంతం వారికి సుఖసంతోషాలు, విలాసవంతమైన జీవితం పొందుతారు. ఆ రాశులేవో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 22 2026, 11:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశిని పాలించే బుధుడు. శుక్రుడ, బుధుడు మంచి స్నేహితులు. కాబట్ట శుక్రుడు మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తాడు. శుక్రుడి దయ మిథున రాశి వారిపై ఉంటుంది. ఈ రాశి వారి కమ్యూనికేషన్, తెలివి తేటలు అందరినీ ఆకర్షిస్తాయి. మీడియా, రచన, కళ, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు మంచి అవకాశాలను పొందుతారు. విలాసాలకు అధికంగా ఖర్చే చేస్తారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

ఈ రాశి వారిని పాలించేది బుధుడే. కన్యారాశిలో శుక్రుడు బలహీనంగా ఉంటాడు కానీ బుధుడు శుక్రుడు స్నేహితులు. కాబట్టి శుక్రుడు కన్యా రాశి వారికి మంచే చేస్తాడు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్ధిక పరిస్థితులు క్రమబద్ధంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువులతో చేసే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.

Related Articles

Related image1
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related image2
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
34
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశిని పాలించే శని. శుక్రుడికి శనికి మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి శుక్రుడు రాజజీవితాన్ని ఇస్తాడు. శుక్రుని శుభ స్థానం వల్ల కెరీర్లో పురోగతి, స్థిరత్వం ఉంటుంది. వీరి సామాజిక గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తులు, చరాస్తులు కొంటారు. ఇనుము వ్యాపారం చేసేవారికి లాభిస్తుంది.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశిని పాలించేది గురు గ్రహం. శుక్రుడికి గురుగ్రహాన్ని శత్రు గ్రహంగా పరగణిస్తారు. కానీ శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీని వల్ల మీన రాశికి ఉత్తమ జీవితం అందుతుంది. మీన రాశి వారు అన్ని రకాల భౌతిక సుఖాలను పొందుతారు. డబ్బు స్థిరంగా చేతికి అందుతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. జీరో నుంంచి హీరోగా మార్చగల శక్తి శుక్రుడికి ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి బాగా కలిసివస్తుందో చూడండి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు!
Related Stories
Recommended image1
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image2
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved