MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి

Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి

Astrology Predictions: మీనరాశిలో ప్రధాన  గ్రహాలు సంచారం వల్ల జూన్ 2026 వరకు కుబేర యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల 6 రాశుల వారికి ధనలాభం, వృత్తిలో అభివృద్ధి, అదృష్టం పెరుగుతాయి. విపరీతంగా డబ్బు కలిసొస్తుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 08 2026, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వచ్చే మూడు నెలలు విపరీతంగా కలిసి వస్తుంది. అద్భుతమైన పురోగతిని ఇస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఈ రాశివారు పట్టిందల్లా బంగారంలా మారుతుంది.  వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి అడ్డంకులు తొలగిపోయి లాభాలు కనిపిస్తాయి. ఈ రాశివారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వంటివి దక్కుతాయి.  ఆర్థికంగా డబ్బు ధారాళంగా వచ్చిపడుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశాలు వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి రాబోయే మూడు నెలలు బాగా కలిసివస్తుంది. వీరు చేసే వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప మార్పులు కనిపిస్తాయి. ఈ రాశి వారు చేసే చేసే కొత్త ప్రయత్నాలు  విజయవంతం అవుతాయి. వ్యాపారం రంగంలో ఉన్నవారికి రెట్టింపు లాభాలు వస్తాయి. ఉద్యోగంలో వీరి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, బహుమతులు కూడా అందుకుంటారు. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.  ఏర్పడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. దీనివల్ల ఆర్ధికంగా పొదుపు చేయగలుగుతారు.

36
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారి కలలన్నీ నిజమయ్యే సమయం ఇది.  విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ కోరిక నెరవేరుతుంది. విదేశీ కంపెనీలలో ఉద్యోగం లేదా విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి జీతంతో ఉద్యోగం దక్కుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు  అద్భుతమైన వృద్ధిని చూస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. 

46
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యారాశి వారికి లక్ష్మి కటాక్షంతో పుష్కలంగా ఉంటుంది. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో దైవ సహాయం దక్కుతుంది. చిన్న ప్రయత్నం చేసినా చాలు లాభాలు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నెమ్మదిగి సాగుతున్న వ్యాపారం వేగం పుంజుకుని ముందుకు వెళుతుంది.  కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి కోరికలు, లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరడం ప్రారంభిస్తాయి. కుటుంబంలో సంతోషం నిలిచి ఉంటుంది.

56
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ మూడు నెలలు ఆర్థికంగా భారీగా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో వీరికి డబ్బు వచ్చి పడుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తి వివాదాలు తీరిపోతాయి.  ఉద్యోగంలో వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి కూడా దక్కుతాయి. ఈ రాశివారికి  పలుకుబడి పెరిగి మంచి పేరు వస్తుంది. 

66
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి ఈ మూడు నెలలు జీవిత గమనాన్ని మార్చే కాలం. ఈ రాశిలోనే గ్రహాలు సంచరించడం వల్ల రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి వీరికి బాగా కలిసివస్తుంది. అడ్డంకులన్నీ తొలగిపోయి, అదృష్టం దక్కుతుంది.  వ్యాపారంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో జీతం పెంపు జరుగుతుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. పాత అప్పులు తీరిపోతాయి.  కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Easy Grow Vegetables: బాల్కనీలో సులువుగా పెరిగే కూరగాయలు ఇవిగో, వేసవంతా పండుతాయి
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved