MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planet Alignment:59 ఏళ్ల తర్వాత గ్రహాల అద్భుత కలయిక...ఈ రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగడం ఖాయం

Planet Alignment:59 ఏళ్ల తర్వాత గ్రహాల అద్భుత కలయిక...ఈ రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు జరగడం ఖాయం

 Planet Alignment: 59 ఏళ్ల తర్వాత ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది.జూన్ 11వ తేదీన బధ, గురు,శుక్రర గ్రహాల కలయిక ఏర్పడనుంది.దీని కారణంగా కొన్ని రాశుల జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి. జరగదు అని ఫీలైనవన్నీ జరిగిపోతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 10 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
59 ఏళ్ల తర్వాత జరుగుతున్న అరుదైన ఘట్టం...
Image Credit : Asianet News

59 ఏళ్ల తర్వాత జరుగుతున్న అరుదైన ఘట్టం...

జోతిష్యశాస్త్రంలో ఈ జూన్ నెల చాలా కీలకం. ఏ నెలలోనూ జరగనన్ని మార్పులు ఈ నెలలోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా అత్యంత విశిష్టమైన బుధ, గురు, శుక్ర గ్రహాలు జూన్ 11న అద్భుతాలు చేయనున్నాయి. దాదాపు 59 ఏళ్ల తర్వాత ఈ మూడు గ్రహాలు కలిసి కనిపించనున్నాయి. ఇది చాలా అరుదైన ఘట్టం. జూన్ 11 నుంచి 15వ తేదీలో గా ఇవి కలిసి ఉండటం చూడొచ్చు. అయితే.. ఈ మూడింటి కలయిక అన్ని రాశులపై చాలా ప్రభావం చూపించనుండగా... కొన్ని రాశుల జీవితాల్లో మాత్రం అద్భుతాలు చేయనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Pixabay

1.మేష రాశి...

ఈ మూడు గ్రహాల సంయోగం మేష రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఉద్యోగపరంగా చాలా కాలంగా ఏవైనా సమస్యలు ఎదుర్కుంటుంటే.. ఈ సమయంలో తీరిపోయే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారు శుభవార్త వింటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఊహించని విధంగా చేతికి డబ్బు అందుతుంది. పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.

Related Articles

Related image1
Rahu Ketu Transit: రాహు కేతు మాయాజాలం, కొద్ది రోజులు ఓపిక పడితే.. ఈ 4 రాశుల గోల్డెన్ టైమ్ మొదలైనట్లే
Related image2
Dead Person Things: చనిపోయిన వాళ్ల బంగారం, మంచం, దుస్తులు మనం తిరిగి వాడుకోవచ్చా?
35
2.మిథున రాశి...
Image Credit : Pixabay

2.మిథున రాశి...

మిథున రాశికి బుధ గ్రహం అధిపతి. కాబట్టి...ఈ సమయం మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మరింత ఎక్కువ బాగుంటుంది. మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. వ్యక్తిగతం కూడా జీవితం ఆనందంగా మారుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.

45
 3.సింహ రాశి..
Image Credit : Pixabay

3.సింహ రాశి..

ఈ సమయం సింహ రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. జీవితం ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సంతోషాలు రెట్టింపు అవుతాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది.

55
 4.తుల రాశి...
Image Credit : Getty

4.తుల రాశి...

తుల రాశికి శుక్రుడు అధిపతి. శుక్ర గ్రహ బలమైన ప్రభావం కారణంగా ఈ రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ 11 తర్వాత ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అందరూ ప్రశంసలు కురిపిస్తాయి. జీవితం రెట్టింపు ఆనందంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Name Astrology: మీ పేరు ఈ 3 అక్షరాలలో దేనితో మొదలైనా మీరు రిచ్ కావడం ఖాయం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశి ఉద్యోగులకు శుభవార్తలు.. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు!
Related Stories
Recommended image1
Rahu Ketu Transit: రాహు కేతు మాయాజాలం, కొద్ది రోజులు ఓపిక పడితే.. ఈ 4 రాశుల గోల్డెన్ టైమ్ మొదలైనట్లే
Recommended image2
Dead Person Things: చనిపోయిన వాళ్ల బంగారం, మంచం, దుస్తులు మనం తిరిగి వాడుకోవచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved