MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ

Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ

Illu Illalu Pillalu April 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో చందుకి యాక్సిడెంట్ చేయించేందుకు భాగ్యం, వల్లి ప్లాను వేస్తారు.  కానీ చందు కు బదులుగా ప్రేమ యాక్సిడెంట్ కి గురవుతుంది. ఇంకా ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
| Updated : Apr 08 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భాగ్యం ఇక మారదు
Image Credit : Jio hotstar

భాగ్యం ఇక మారదు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి చేసిన మోసాన్ని తలుచుకొని చందు చాలా బాధపడతాడు. తప్ప తాగి ఇంటికి వస్తాడు. ఎలాగైనా వల్లిని తీసుకువచ్చి చందును మామూలు మనిషిని చేయాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. చందుని వల్లి గురించి రామరాజుకు చెప్పకుండా అడ్డుకుంటారు. భాగ్యం, వల్లి మాత్రం చందుకు యాక్సిడెంట్ చేసి, అతనికి సేవలు చేయడానికి వల్లిని పంపించేందుకు ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగానే యాక్సిడెంట్ కూడా ప్లాన్ చేస్తారు. 

ఎవరికైతే సుపారీ ఇచ్చి లారీతో ఢీ కొట్టమని చెప్పారో.. ఆ వ్యక్తి సేనాపతి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. సేనాపతి ఆ వ్యక్తి దగ్గర చందు ఫోటో చూసి అసలు విషయం అడుగుతాడు. మొత్తం విషయం సేనాపతికి చెప్పేస్తాడు ఆ వ్యక్తి. అప్పుడు సేనాపతి డమ్మీ యాక్సిడెంట్ అవసరం లేదు.. చందుని నిజంగానే గుద్దేయమని చెబుతాడు. అందుకు నీకు 50,000 రూపాయలు ఇస్తానని చెబుతాడు. దాంతో ఆ వ్యక్తి చందుని నిజంగానే ఢీకొట్టేందుకు సిద్ధపడతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
లారీతో యాక్సిడెంట్ ప్లాన్
Image Credit : Getty

లారీతో యాక్సిడెంట్ ప్లాన్

ఇక్కడ నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ, ధీరజ్ మళ్లీ గొడవపడతారు. ప్రేమ ఎంతగా బతిమిలాడినా ధీరజ్ మాట్లాడడు. తనను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. కానీ ధీరజ్ ఒప్పుకోడు. విషయం తెలిసిన చందు తాను కాలేజ్ కు తీసుకెళ్తానని చెడుతాడు. ఇద్దరూ బయలు దేరుతారు. 

ఇక  భాగ్యం చందుకు డమ్మీ యాక్సిడెంట్ ప్లాన్ చేయమని ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి,  చెట్టు చాటు నుంచి చందుకు జరిగే యాక్సిడెంట్ చూసేందుకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు చందు, ప్రేమ కలిసి బండి మీద వస్తూ ఉంటారు. యాక్సిడెంట్ చేసేందుకు ఇడ్లీ బాబాయ్ దారిలో మేకులను పరుస్తాడు. ఆ మేకులు గుచ్చి చందు బైక్ పంచర్ అవుతుంది. దీంతో ప్రేమ, చందు కిందకు దిగుతారు. చందు బైక్ పక్కన నిల్చుని ఫోన్లో ధీరజ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ ఓ సైడుకు వెళ్లి నిలుచుని ఉంటుంది. బైక్ పంచర్ అయిందని ప్రేమను తీసుకెళ్లమని చందు గట్టిగా చెబుతాడు.  ఇదంతా వల్లి భాగ్యం చూస్తూ ఉంటారు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Related image2
Illu Illalu Pillalu April 7 Episode: చందు పై యాక్సిడెంట్ ప్లాన్.. నీచానికి దిగజారిన భాగ్యం వల్లి
33
ప్రేమ త్యాగం
Image Credit : Jio hotstar

ప్రేమ త్యాగం

ఈలోపు లారీలో ఉన్న సుపారీ తీసుకున్న వ్యక్తి చందును లారీతో ఢీకొట్టేందుకు వేగంగా వస్తూ ఉంటాడు. అది ప్రేమ చూస్తుంది. చూసి వెంటనే వెళ్లి చందును పక్కకు లాగి తోసేస్తుంది. కానీ లారీ ప్రేమను గుద్దేస్తుంది. ప్రేమను లారీ గుద్దేయడం వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూడా చూసి షాక్ అవుతారు. ప్రేమకు ఏమైందో అని కంగారు పడతారు. ధీరజ్ అప్పుడే అటుగా బండిమీద వస్తూ ఉంటాడు. ప్రేమ చందును కాపాడి తన ప్రాణాన్ని పణంగా పట్టడం చూస్తాడు. ప్రేమ అని గట్టిగా అరుస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: చందు పై యాక్సిడెంట్ ప్లాన్.. నీచానికి దిగజారిన భాగ్యం వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved