MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Venus Transit: జూన్ లో ఈ రాశులకు తిరుగు లేదు, డబ్బే డబ్బు..!

Venus Transit: జూన్ లో ఈ రాశులకు తిరుగు లేదు, డబ్బే డబ్బు..!

శుక్ర గోచారం మే 31న జరగనుంది. ప్రేమ గ్రహం అయిన శుక్రుడు మంగళరాశి అయిన మేష రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి చాలా మేలు చేయనుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : May 22 2025, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శుక్ర గోచారం..

శుక్ర గోచారం..

శుక్ర గ్రహాన్ని ప్రేమ, ఐశ్వర్యం, ధనం, సౌందర్యం, ఆనందం, సంతోషానికి ప్రతీకగా పరిగణిస్తారు. మే 31వ తేదీన ఉదయం 11:32 నిమిషాలకు శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. జోతిష్య శాస్త్రంలో శుక్ర గోచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా మేలు జరగనుంది. ఆర్థిక ప్రయోజనాలు కలగున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి..
Image Credit : Asianet News

మిథున రాశి..

మిథున రాశి వారికి శుక్ర గోచారం వల్ల ప్రత్యేక లాభాలు కలుగుతాయి. మీకు నచ్చిన జీవిత భాగస్వామి దొరకవచ్చు. ప్రేమలో విజయం సంతోషాన్నిస్తుంది. వ్యాపారంలో పెద్ద లాభం రావచ్చు. ఉద్యోగంలో పదోన్నతితో జీతం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి ఎక్కువ శ్రమ పడాల్సి రావచ్చు, కానీ మీ కష్టానికి ఫలితం అనేక రెట్లు పొందవచ్చు. మీ పిల్లల నుండి శుభవార్త వస్తుంది.

36
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

శుక్ర గోచారం కర్కాటక రాశి వారికి సంతోషాన్ని, అనుకూలతను పెంచుతుంది. జీవితంలో సమతుల్యత ఉంటుంది. ఉద్యోగ మార్పు ప్రయత్నం విజయవంతం కావచ్చు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గవచ్చు. వ్యాపారం ద్వారా మంచి లాభాలు వస్తాయి. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది.

46
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

శుక్ర గోచారం వల్ల సింహ రాశి వారు మంచి విజయాలు, సాధనలు చేయగలరు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉండొచ్చు. డబ్బు ఆదా చేయగలుగుతారు. జీవితంలో ప్రేమ, భౌతిక సుఖాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో బంధం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

56
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

తుల రాశి వారికి శుక్ర గోచారం కొత్త అవకాశాలు తెస్తుంది. వృత్తిలో కొత్త శిఖరాలు అధిరోహించవచ్చు.  బాధ్యతలు  పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. వ్యాపార సంబంధాల్లో సమతుల్యత పాటించాలి. ప్రేమ సంబంధాలు మరింత సమతుల్యంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం, శాంతి పెరగడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది. ఈ రాశి వారు తియ్యని మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు.

66
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశి వారికి శుక్ర గోచారం శుభప్రదం. సంతోషాలు పెరగవచ్చు. జీవితంలో ఆనందం, అనుకూలత పెరుగుతాయి. ఉద్యోగంలో విజయం సాధించవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి దారులు తెరుచుకుంటాయి. శుక్ర గోచార సమయంలో కళలు, సినిమాలకు సంబంధించిన వారికి మంచి విజయం లభిస్తుంది. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. పెళ్లికి అర్హులైన వారికి మంచి సంబంధాలు వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశుల అమ్మాయిలను పెళ్లిచేసుకున్నవారు చాలా అదృష్టవంతులు.. వారికి పట్టిందల్లా బంగారమే..
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని అనుగ్రహం ఎక్కువ, ఎప్పుడూ మంచే చేస్తాడు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved