MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Venus Transit:భాద్రపద నక్షత్రంలోకి శుక్రుడు...ఈ రాశులవారు బంపర్ లాటరీ కొట్టినట్లే..!

Venus Transit:భాద్రపద నక్షత్రంలోకి శుక్రుడు...ఈ రాశులవారు బంపర్ లాటరీ కొట్టినట్లే..!

Venus Transit: హోలీ తర్వాత శుక్రుడు భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నక్షత్ర మార్పు ఐదు రాశుల వారి జీవితాన్ని మార్చేయనుంది. ముఖ్యంగా ఐదు రాశుల వారికి బంపర్ లాటరీ తగిలినట్లే. ఆ రాశులేంటో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

శుక్రుడు నక్షత్ర మార్పు... మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. వ్యాపారవేత్తలు కూడా రెట్టింపు లాభాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయం ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2.వృషభ రాశి....
Image Credit : Asianet News

2.వృషభ రాశి....

శుక్రుడి నక్షత్ర మార్పు.. వృషభ రాశివారి జీవితంలోకి ఊహించని మార్పులు తీసుకువస్తుంది. ఆ శుక్రుడి ఆశీస్సులు లభిస్తాయి. కెరీర్, వ్యాపారానికి సంబంధించిన కోరికలన్నీ నెరవేరతాయి. మీరు మీ లక్ష్యాలను సకాలంలో సాధించగలుగుతారు. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందులో డబ్బు పెట్టినా లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.

35
3.మిథున రాశి...
Image Credit : Asianet News

3.మిథున రాశి...

శుక్రుడి నక్షత్ర సంచారం.. మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో ఊహించని మార్పులు జరుగుతాయి. జీతం పెరుగుదల, ప్రమోషన్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీ ఉన్నతాధికారులు, సహోద్యోగులు మీ పనిని ప్రశంసిస్తారు. ఎవరికైనా గతంలో డబ్బులు ఇచ్చి ఉంటే..ఆ డబ్బు తిరిగి మీకు అందుతుంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.

45
4.కర్కాటక రాశి..
Image Credit : Asianet News

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు కూడా ఈ సమయంలో ప్రయోజనం పొందుతారు. భూమి, ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.

55
5.ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

5.ధనుస్సు రాశి..

ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ప్రయోజనం పొందుతారు. స్నేహితులు , బంధువుల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. మీరు కొత్త ఇల్లు లేదా భూమి కొనాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. మీరు విలాసవంతమైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. అదృష్టం మీ వైపు ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే నర దిష్టి పోతుందో తెలుసా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి జాతకం అద్భుతం.. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved