MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి జాతకం అద్భుతం.. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి జాతకం అద్భుతం.. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, మన పుట్టిన తేదీ మన జీవితాన్నే కాదు, మనకు లభించే భాగస్వామిని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జాతకం అద్భుతంగా ఉంటుంది. ప్రేమించే భాగస్వామి లభిస్తారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 03 2026, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1..
Image Credit : AI Meta

నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. వీరు చాలా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వీరికి చాలా మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా.. సమాజంలో మంచి గౌరవం ఉన్నవారు అయి ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 2..
Image Credit : Generated by google gemini AI

నెంబర్ 2..

ఏ నెలలో అయినా 2, 11 , 20, 29 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువ. వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వైవాహిక జీవితం విషయంలో ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు. వీరికి అత్యంత ప్రేమగల, భావోద్వేగాలను పంచుకునే జీవిత భాగస్వామి లభిస్తారు. వీరు ఒకరినొకరు కంటికి రెప్పలా చూసుకుంటారు. వీరి దాంపత్య జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది.

Related Articles

Related image1
Moon Zodiac signs: చంద్రుడితో స్నేహమా, వైరమా.. ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సర్కార్ జాబ్ ఛాన్స్ ఎక్కువ, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు
34
నెంబర్ 6..
Image Credit : Asianet News

నెంబర్ 6..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. దీనికి అధిపతి శుక్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారికి లభించే భాగస్వామి చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. భాగస్వామి వల్ల వీరికి పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

44
నెంబర్ 9..
Image Credit : whatsapp@Meta AI

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కుజుడు అధిపతి. వీరు సహజంగా చాలా ధైర్యవంతులు. అంకిత భావం కలిగి ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి మంచి నమ్మకస్తులైన భాగస్వామి లభిస్తారు. కష్టకాలంలో కూడా వదిలిపెట్టకుండా తోడుంటారు. వీరి మధ్య బంధం చాలా బలంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Recommended image2
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Recommended image3
బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలు
Related Stories
Recommended image1
Moon Zodiac signs: చంద్రుడితో స్నేహమా, వైరమా.. ధనవంతులు అయ్యే రాశులు ఇవే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సర్కార్ జాబ్ ఛాన్స్ ఎక్కువ, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved