MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే నర దిష్టి పోతుందో తెలుసా?

Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే నర దిష్టి పోతుందో తెలుసా?

 Birth Date: నర దిష్టికి నాపురాయి అయినా పగిలిపోతుంది అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే, న్యూమరాలజీ ప్రకారం నరదిష్టి తగలకుండా ఉండేందుకు, తగిలినా పోయేందుకు ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Evil Eye
Image Credit : meta ai

Evil Eye

Number1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నర దిష్టి నుండి బయటపడటానికి.. సూర్యనికి అర్ఘ్యం వదలాలి. కుడి చేతి మణికట్టుకు ఎరుపు రంగు దారం కట్టుకోవాలి. అంతేకాకుండా ఆదివారం రోజున బెల్లం దానం చేయడం వల్ల దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి.

Number2..

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నర దిష్టి నుండి బయటపడటానికి మీ దగ్గర ఎప్పుడూ ఒక వెండి నాణెం లేదా వెండి ముక్కను ఉంచుకోవాలి. అంతేకాదు.. శివ లింగానికి పాలాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు.

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు గురువారం రోజున మీ నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం దిద్దుకోండి. పసుపు రంగు రుమాలు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి కూడా రాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 4..
Image Credit : Asianet News

నెంబర్ 4..

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. వీరిపై రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా... ఈ తేదీల్లో పుట్టిన వారికి దృష్టి దోషం త్వరగా తగులుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే.. వీరు ప్రతిరోజూ గంధాన్ని నుదిటిపై ధరించాలి.

నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5,14,23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు.ఈ తేదీల్లో పుట్టిన వారు మీ ఇంట్లో లేదా ఆఫీసులో పచ్చని మొక్కలను పెంచాలి. వీరు ఒక నల్లటి వస్త్రంలో స్పటికను కట్టి.. ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి.

34
నెంబర్ 6..
Image Credit : Getty

నెంబర్ 6..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నర దృష్టి నుంచి బయటపడటానికి వీరు ఎప్పుడూ సువాసన వచ్చేలా మంచి పెర్ఫ్యూమ్స్ వాడాలి. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి శుక్రవారం రోజున కర్పూరం వెలిగించి ఇల్లంతా చూపించాలి.

నెంబర్ 7..

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు దృష్టి దోషం నుండి తప్పించుకోవడానికి నలుపు-తెలుపు కలిసిన రంగు దారాన్ని (Checkered thread) చేతికి కట్టుకోవాలి. వీలైనంత వరకు శునకాలకు (కుక్కలకు) ఆహారం పెట్టండి.

44
నెంబర్ 8..
Image Credit : Getty

నెంబర్ 8..

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారంతా శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం నల్లపు గుర్రపు నాడాని తగిలించాలి.

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారంతా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమంతుడి పాదాల వద్ద ఉన్న సింధూరాన్ని నుదుట ధరించడం వల్ల అన్ని రకాల దృష్టి దోషాలు పటాపంచలవుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి జాతకం అద్భుతం.. మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సర్కార్ జాబ్ ఛాన్స్ ఎక్కువ, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved