MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Astrology
  • Shani Dosha: శని కష్టాల నుంచి ఈ రాశులకు విముక్తి.. డబ్బు, ప్రశాంతమైన జీవితం

Shani Dosha: శని కష్టాల నుంచి ఈ రాశులకు విముక్తి.. డబ్బు, ప్రశాంతమైన జీవితం

Shani Dosha: శని ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారు శని దోషం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  శుక్రుడి వల్ల కూడా శని కష్టాలు తగ్గుతాయి. ఏ రాశుల వారికి శని దోషం నుంచి విముక్తి కలుగుతుందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 04 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి శని వ్యయ స్థానంలో ఉండటంతో వీరిపై ఏలినాటి శని ప్రభావం ఉంది. దీనివల్ల పురోగతి చాలా వరకు ఆగిపోయి ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రాకపోవడం,  ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, సంతానం వంటి విషయాల్లో ఆటంకాలు ఎదురై ఇబ్బంది పడతాయి. మార్చి 3 నుంచి శుక్రుడి వల్ల ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కెరీర్, వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. వీరి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి శని గ్రహం ఎనిమిదో ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని వల్ల వీరికి అష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల వీరికి ఇన్నాళ్లు పనిభారం, అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు,  అనారోగ్య సమస్యలు వంటివి వస్తాయి. ఇకపై వీటన్నింటి నుంచి ఈ రాశి వారికి విముక్తి లభిస్తుంది.  వీరి రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. ఇక ఉన్నత పదవుల్లో ఉన్నవారితో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. శని దోషం పెరగడంతో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 

Related Articles

Related image1
Zodiac Signs: ఈ రాశుల వారు దేన్నీ పట్టించుకోరు, లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు
Related image2
Orange City: మన దేశంలో నారింజ నగరం అని ఏ సిటీని పిలుస్తారు? అలా ఎందుకు పిలుస్తారు?
36
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారి ఏడో ఇంట్లో శని, శుక్ర, బుధుడు వంటి శుభ గ్రహాలు కలవడం వల్ల ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా కెరీర్, ఉద్యోగం, వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ రాశి వారు చేసే అప్పులు తీరిపోతాయి. కుటుంబ సభ్యులంతా అభివృద్ధి దారిలో నడుస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 

46
ధనూ రాశి
Image Credit : Pixabay

ధనూ రాశి

ధనూ రాశి వారి నాలుగో ఇంట్లో శని ఉన్నాడు. దీని వల్ల అర్ధాష్టమ శని దోషంతో ఈ రాశి వారి కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గాయి. బాధ్యతల భారం కూడా అధికంగా పెరిగింది. ఆస్తి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు శని శుభ గ్రహమైన శుక్రుడితో కలవడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి, ఆర్థిక లాభాలు కలుగుతాయి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

56
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి అధిపతి శని. ఈ రాశి వారి రెండో ఇంట్లో ఈయన సంచరిస్తున్నాడు. దీనివల్ల ఏలినాటి శని అధికంగా ఉంది. దీని వల్లే వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలిచినట్లుగా వీరి జీవితం సాగుతుంది. ఏ ప్రయత్నం ఫలించదు. నిరాశ, నిస్పృహలతో ఉంటారు. అయితే శనితో స్నేహ గ్రహాలు చేరడంతో పరిస్థితి మారుతుంది. ఆదాయం పెరగడానికి, ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు, ఆరోగ్యం మెరుగుపడటానికి మంచి అవకాశాలు ఉన్నాయి.

66
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశిలోనే శని సంచరించడం వల్ల వీరికి జన్మ శని దోషం ఏర్పడింది. దీనివల్ల దేశ, విదేశాల్లో వీరి ప్రభావం తగ్గింది. అయితే ఇప్పుడు శని.. శుక్రుడి కలయికతో అనేక శుభ ఫలితాలు పొందుతారు. ఆదాయం  కూడా పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కెరీర్, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. విదేశీ అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Ketu Gochar: పగ పట్టిన రాహు కేతువులు..ఈ రాశులకు ఊహించని కష్టాలు తప్పవు..!
Recommended image2
బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశుల వారు దేన్నీ పట్టించుకోరు, లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు
Recommended image2
Orange City: మన దేశంలో నారింజ నగరం అని ఏ సిటీని పిలుస్తారు? అలా ఎందుకు పిలుస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved