MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Jupiter Transit: మిథునరాశిలో గురుగ్రహం ప్రత్యక్ష సంచారం.. ఈ 2 రాశులకు ఎన్నో లాభాలు

Jupiter Transit: మిథునరాశిలో గురుగ్రహం ప్రత్యక్ష సంచారం.. ఈ 2 రాశులకు ఎన్నో లాభాలు

Jupiter Transit: మార్చి 11న గురుగ్రహం మిథున రాశిలో ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఈ సంచారం రెండు రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఆ రెండు రాశులకు మంచి రోజులు మొదలవుతాయి. అన్ని రకాలుగా వారు లాభపడతారు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 09 2026, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిథునరాశిలో గురుగ్రహం
Image Credit : Getty

మిథునరాశిలో గురుగ్రహం

గ్రహాలలో గురు గ్రహం ఎంతో ముఖ్యమైనది. బృహస్పతిగా పిలిచే గురుగ్రహం మంచి స్థానంలో శుభసంచారం చేస్తే కొన్ని రాశుల వారికి భీభత్సంగా కలిసి వస్తుంది. మార్చి 11న బృహస్పతి మిథున రాశిలో ప్రత్యక్ష గమనాన్ని ప్రారంభిస్తాడు. దీనివల్ల రెండు రాశుల వారికి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. బృహస్పతి జ్ఞానానికి, శ్రేయస్సుకు, సంపదకు కారకంగా చెప్పుకుంటారు. అతడు చేసే శుభసంచారం జీవితాన్ని అందంగా మార్చేస్తుంది. ఏ రాశుల వారికి బృహస్పతి సంచారం వల్ల అనుకూలమైన మార్పులు కలుగుతాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అధిపతి. కాబట్టి అతడి తిరోగమనం, ప్రత్యక్ష సంచారం రెండూ కూడా ఈ రాశి వారికి కలిసొస్తుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారి జీవితాల్లో సానుకూలమైన మార్పులు కలగడం మొదలవుతాయి. మార్చి 11 తర్వాత గురు గ్రహం నేరుగా మిథున రాశిలో ప్రత్యక్షంగా సంచరిస్తాడు. దీనివల్ల ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలు దక్కుతాయి. వారి కెరీర్ లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక పోటీ పరీక్షల సిద్ధమవుతున్న వారికి అనుకున్న ఫలితాలు దక్కుతాయి. వైవాహిక, ప్రేమ జీవితాల్లో కూడా మంచి కాలం నడుస్తుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.

33
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి అధిపతి కూడా దేవ గురువు గురుగ్రహమే. కాబట్టి గురు గ్రహం ప్రత్యక్ష చలనం అనేది వీరికి కూడా ఎంతో శుభప్రదమైనదని చెప్పుకోవాలి. మీరు కుటుంబ జీవితంలో ఎంతో ఆనందం నిండుకుంటుంది. ఇక వివాహ బంధంలో ఉన్నవారు జీవిత భాగస్వామితో మరింత ప్రేమలో పడతారు. ఆర్థికంగా కూడా వీరికి అన్నీ సానుకూలమైన మార్పులే కనిపిస్తాయి. ఈ రాశి వారికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల నుండి కెరీర్ కి సంబంధించిన సమస్యలకు తగిన పరిష్కారాలు దొరుకుతాయి. ఎక్కడైనా పెట్టుబడి పెడితే మంచి లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి ఉపాధి దొరికే అవకాశం పుష్కలంగా ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 9 ఎపిసోడ్: నర్మద కాలు పట్టుకున్న వేదవతి, వల్లి కుళ్లు
Recommended image2
High Mileage Bikes: హై మైలేజ్ ఇస్తూ రూ.70,000 లోపు వచ్చే బైక్స్ ఇవే, పెట్రోల్ ధర పెరిగినా ఫర్వాలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved