MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Venus Transit: మీనరాశిలో శుక్రుడు.. ఈ రాశులకు మార్చి 1 నుంచి డబ్బే డబ్బు

Venus Transit: మీనరాశిలో శుక్రుడు.. ఈ రాశులకు మార్చి 1 నుంచి డబ్బే డబ్బు

Venus Transit: రాబోయే మార్చిలో శుక్రుడు మీనరాశిలో ఉచ్ఛస్థితికి చేరుకుంటాడు. శుక్రుడి వల్ల ఆరు రాశుల వారికి మార్చి నెల మొత్తం రాజయోగం పట్టనుంది. వీరి లైఫ్ మార్చిలో మారిపోయే అవకాశం ఉంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 14 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు. రాబోయే రెండు నెలలు ఈ రాశి వారు రాజజీవితాన్ని పొందుతారు. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది. అలాగే వ్యాపారంలో లాభాలు పొందుతారు. వీరికి వివిధ మార్గాల్లో ఆదాయం వచ్చిపడుతుంది. ఈ రాశివారు ఏది మొదలుపెట్టినా విజయమే. మంచి జీతం, ఊహించని ప్రయోజనాలు, ఇతర సౌకర్యాలు వీరు పొందుతారు. వీరి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది వీరికి గోల్డెన్ టైమ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథునం
Image Credit : Pixabay

మిథునం

మిథున రాశి వారికి శుక్రుడు 10వ ఇంట్లో నివసిస్తున్నాడు. అందుకే వీరి జేబు మార్చి నెలంతా నిండుగా ఉంటుంది. వీరికి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి.  ఇక ప్రేమలో మునిగి తేలుతున్నవారికి జీవితం మరింత ఆనందంగా సాగుతుంది. పెళ్లయిన వారు అందమైన దాంపత్య జీవితాన్ని పొందుతారు. తరచుగా కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.  నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ లగ్జరీ లైఫ్ గడుపుతారు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. మార్చి నెల మొత్తం మీరు చాలా హ్యాపీగా జీవిస్తారు.

Related Articles

Related image1
Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే
Related image2
Zodiac signs: ఈ 3 రాశుల వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, వీరిని నమ్మడం కష్టమే
36
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశి వారికి ఇష్టమైన గ్రహం శుక్రుడు ఇప్పుడు. ఇప్పుడు శుక్రుడు వారికి అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. మార్చి నుంచి వీరి ఆదాయం పెరిగిపోతుంది. ఈ రాశి వారి చేతిలో డబ్బు విపరీతంగా ఉంటుంది.  ఆస్తులు సమకూరతాయి. వీరు పూర్వీకుల ఆస్తి వారసత్వంగా పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆఫీసులో మీ పనికి తగిన గుర్తింపు, జీతం పెంపు పెరిగే అవకాశం ఉంది.  వ్యాపారం చేస్తున్న ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది. 

46
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారి అధిపతి శుక్రుడు. శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వచ్చేస్తాయి. ఇక వ్యాపారం చేస్తున్నవారికి రెట్టింపు లాభాలు వస్తాయి. చాలా కాలంగా వీరిని వేధిస్తున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ తగ్గిపోతాయి. అనేక మార్గాల నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. 

56
వృశ్చికం
Image Credit : Getty

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి 4, 5వ స్థానాల్లో శుక్రుడు నివసిస్తాడు. కాబట్టి వీరికి ఊహించని చోట్ల నుండి అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది. ముఖ్యంగా 'విదేశీ పరిచయాల ద్వారా లాభం పొందే అవకాశం ఎక్కువ. లక్ష్మి దేవి ఆశీస్సులు పూర్తిగా ఉండటంతో, కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితం ఈ రాశి వారికి సొంతమవుతుంది. మీ మనసులో దాగి ఉన్న కోరికలన్నీ ఇప్పుడు నెరవేరతాయి. 

66
మకరం
Image Credit : Getty

మకరం

మకర రాశి వారికి శుక్రుడు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాడు. ఆదాయం, ఆరోగ్యంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పోతాయి. ఉద్యోగంలో జీతం పెంపు, వ్యాపారంలో ఆకస్మిక లాభాలు వస్తాయి. ఈ రాశి వారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రాశి వారి జీవితంలోకి ప్రేమికుడిగా లేదా భాగస్వామిగా వచ్చే అవకాశం ఉంది. వీరి జీవనశైలి పూర్తిగా మారిపోయి ఐశ్చర్యవంతులు అవుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే
Recommended image2
Zodiac signs: ఈ 3 రాశుల వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, వీరిని నమ్మడం కష్టమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved