MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Wedding Date: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు..!

Wedding Date: ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు..!

Wedding Date: న్యూమరాలజీ ప్రకారం, మనం పెళ్లి చేసుకునే తేదీ ఆధారంగా వైవాహిక జీవితం ఎలా సాగుతుందో కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారో తెలుసుకుందాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 14 2026, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నెంబర్ 1..
Image Credit : AI

నెంబర్ 1..

న్యూమరాలజీ ప్రకారం..1, 10, 19, 28 తేదీలన్నీ నెంబర్1 కిందకు వస్తాయి. ఈ తేదీల్లో పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ జంట.. మధ్య ప్రేమ కంటే ఒకరిపై మరొకరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. వీరి మధ్య అహం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ, దానిని తగ్గించుకుంటే... జీవితాంతం సంతోషంగా ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నెంబర్ 9 (9,18, 27)..
Image Credit : AI

నెంబర్ 9 (9,18, 27)..

న్యూమరాలజీ ప్రకారం, నెంబర్ 9 వివాహానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న వారు చాలా భావోద్వేగంగా అనుసంధానమై ఉంటారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చేంత ప్రేమ వీరి మధ్య ఉంటుంది. వీరు సామాజిక సేవలో కూడా ముందుంటారు. వీరు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటూ.. అత్యంత సంతోషంగా ఉంటారు.

Related Articles

Related image1
Sun-Venus Conjunction: కుంభ రాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
33
 నెంబర్ 6 ( 6,15, 24)..
Image Credit : Freepik

నెంబర్ 6 ( 6,15, 24)..

న్యూమరాలజీ ప్రకారం వివాహ జీవితానికి నెంబర్ 6 అనేది అత్యంత అదృష్టకరమైనది. దీనికి అధిపతి శుక్రుడు.

శుక్రుడు ప్రేమ, విలాసం , సంతానానికి కారకుడు. ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న వారి జీవితం రొమాంటిక్ గా, విలాసవంతంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరు త్వరగా ఎదుగుతారు. వీరి ఇల్లు ఎప్పుడూ ఆనందంతో, బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది.

నెంబర్3 ( 3, 12, 21, 30 )

దీనికి అధిపతి గురువు (Jupiter). ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న వారి మధ్య అవగాహన (Understanding) ఎక్కువగా ఉంటుంది. వీరు పిల్లల విషయంలో , కుటుంబ గౌరవం విషయంలో చాలా అదృష్టవంతులు. వీరి బంధం చాలా కాలం పాటు పటిష్టంగా ఉంటుంది.

ఈ తేదీల్లో మాత్రం పెళ్లి చేసుకోకూడదు..

కొంతమంది సంఖ్యా శాస్త్రవేత్తల ప్రకారం 4, 5, 8 నంబర్లు వచ్చే తేదీలను వివాహానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు.

4, 8: జీవితంలో ఆకస్మిక మార్పులు లేదా కష్టపడాల్సి రావడం వంటివి ఉండవచ్చు.

5: వీరు ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, దీనివల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image3
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Related Stories
Recommended image1
Sun-Venus Conjunction: కుంభ రాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల అదృష్టం రెట్టింపు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved