MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Elephant Statue: ఇంట్లో తెల్ల ఏనుగు విగ్రహం పెట్టారంటే మీరు కోరుకున్న జీవితం మీ సొంతం

Elephant Statue: ఇంట్లో తెల్ల ఏనుగు విగ్రహం పెట్టారంటే మీరు కోరుకున్న జీవితం మీ సొంతం

Elephant Statue: వాస్తు శాస్త్రంలో తెల్ల ఏనుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది శుభానికి, స్థిరత్వానికి చిహ్నంగా చెబుతారు. సరైన దిశలో తెల్ల ఏనుగు విగ్రహం పెట్టుకుంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 06 2026, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏనుగుతో వినాయకుడి అనుబంధం
Image Credit : Freepik

ఏనుగుతో వినాయకుడి అనుబంధం

ఏనుగును వినాయకుడి రూపంగా కొలుస్తారు. విఘ్నాలను తొలగించేది వినాయకుడు. అతని అనుగ్రహం ఉంటే చాలు… జీవితం అద్భుతంగా ఉంటుంది.  ఏనుగు ముఖం, రూపం, తెలివి, విజయం, కొత్త అవకాశాలకు సంకేతంగా నిలుస్తుందని చెప్పుకుంటారు. దేవతలకు రాజు ఇంద్రుడు. ఇతని వాహనం తెల్ల ఏనుగు ఐరావతం. ఐరావతం ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వెల్లి విరుస్తాయి. అందుకే తెల్ల ఏనుగును ఇంట్లో పెట్టుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు రావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెల్ల ఏనుగును పెట్టుకుంటేనే మంచిది
Image Credit : Google

తెల్ల ఏనుగును పెట్టుకుంటేనే మంచిది

వాస్తు శాస్త్రం ప్రకారం తెల్ల ఏనుగు ఇంట్లో పెట్టుకోవాలి. దాన్ని ఇంట్లోని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టడం శుభప్రదంగా చెప్పుకుంటారు. ప్రధాన ద్వారం వద్ద లోపలికి చూస్తున్నట్లుగా ఓ జత ఏనుగులను పెడితే రక్షణ లభిస్తుంది. అలాగే సంపద కూడా పెరుగుతుంది. ఇక పడకగదిలో తెల్ల ఏనుగు విగ్రహాన్ని పెట్టుకుంటే సంబంధాల్లో నమ్మకం, సమతుల్యం పెరుగుతాయని అంటారు. అదే ఆఫీసులో పెట్టుకుంటే నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడతాయి. దీనివల్ల జీవితంలో అందంగా సాగుతుంది.

34
ఎత్తిన తొండం
Image Credit : Google

ఎత్తిన తొండం

ఏనుగును పైకి ఎత్తిన తొండంతో ఉన్నది తీసుకుంటే మంచిది. ఇలాంటి ఏనుగు ఇంట్లో పెట్టుకుంటే విజయం, పురోగతి దక్కుతుంది. అదే కిందకు ఉన్న తొండంతో ఏనుగును తీసుకుంటే అది ఇంట్లో ఆర్ధిక స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఐశ్వర్యం కోసం, పైకి ఎత్తిన తొండం ఉన్న ఏనుగును మరింత శుభప్రదంగా భావిస్తారు.

44
ఇలాంటి విగ్రహాలు వద్దు
Image Credit : Freepik

ఇలాంటి విగ్రహాలు వద్దు

ఏనుగు విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  విరిగిన లేదా పాడైన విగ్రహాన్ని ఇంట్లో పెట్టకూడదు. పరిమాణం కూడా మధ్యస్థంగా ఉన్నది ఎంపిక చేసుకోవాలి. మరీ చిన్నది కాకుండా, మరీ పెద్దది కాకుండా ఉంటే మంచిది.  విగ్రహాన్ని ఎప్పుడూ శుభ్రంగా, దుమ్ము లేకుండా చూసుకోవాలి. గౌరవించాలి.  సరైన దిశలో పెట్టిన తెల్ల ఏనుగు ఇంట్లో శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలుస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Numerology: ఈ తేదీలలో పుట్టిన వ్యక్తులకు చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువట
Recommended image2
Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved