MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం

Astrology Forecast: శుక్రుడి వల్ల ఈ 5 రాశుల వారికి ఉద్యోగంలో సక్సెస్, రెట్టింపు ఆదాయం

Astrology Forecast: జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది కాకుండా మీనరాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శని గ్రహాల కలయికతో చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడుతుంది. ఈ యోగం వల్ల 5 రాశులవారికి కలిసొస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 13 2026, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారు మంచి కాలం మొదలవుతుంది.  ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నారో… వారు మంచి పురోగతిని చూస్తారు. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. ప్రేమ జీవితానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా  కూడా బలంగా ఉంటారు. ధనలాభంతో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరిసే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం వల్ల  మంచి పేరు వస్తుంది.  పెట్టిన పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఇది మీకు బాగా కలిసొచ్చే సమయం. ఈ రాశి వారి జీవితంలో సుఖశాంతులు పొందే కాలం ఇది. వీరి ఆరోగ్యం కూడా  చక్కగా ఉంటుంది. వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనిలో మీరు పురోగతి సాధిస్తారు.

35
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి ఉద్యోగంలో  గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. మిథున రాశి వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారికి కుటుంబం నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

45
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్యా రాశి వారికి  శుక్రాదిత్య రాజయోగం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. కన్యా రాశి వారు పెట్టిన పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది.ఈ రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.

55
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం బాగా కలిసివస్తుంది.  ఈ సమయంలో వీరు చాలా  ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది.  కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు.. సానుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Red Vs Black clay Pot: ఎర్ర కుండ లేదా నల్ల కుండ.. చల్లటి నీటి కోసం ఏది కొంటే బెటర్?
Recommended image2
Ambanis Roti Maker: అంబానీలకు చపాతీలు చేసే వ్యక్తి జీతం ఐటీ ఉద్యోగి కన్నా ఎక్కువ, ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved