MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Tripushkara Yoga: జూన్ 16 తర్వాత ఈ 4 రాశుల వారికి ధన వర్షమే, అదృష్టం తోడుగా నిలుస్తుంది..!

Tripushkara Yoga: జూన్ 16 తర్వాత ఈ 4 రాశుల వారికి ధన వర్షమే, అదృష్టం తోడుగా నిలుస్తుంది..!

 Tripushkara Yoga: అదృష్ట గ్రహాల కలయిక నాలుగు రాశుల జీవితాలను అమృతమయం చేయనుంది. ముఖ్యంగా వారి జీవితంలో కనక వర్షం కురవనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ధనలాభాలు పొందుతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 03 2026, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్రి పుష్కర యోగం..
Image Credit : Getty

త్రి పుష్కర యోగం..

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. శుభ గ్రహాల కలయిక ఎప్పుడూ జీవితంలో శుభాలనే మోసుకువస్తుంది. ఈ జూన్ 16వ తేదీన త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అత్యంత శుభప్రదమైనది. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. జూన్ 16 తర్వాత ఈ యోగ ప్రభావం మొదలౌతుంది. ముఖ్యంగా నాలుగు రాశుల తలరాత మారిపోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాల నుంచి బయటపడతారు. ఎటు వైపు నుంచి డబ్బులు వస్తున్నాయో కూడా అర్థం కాదు. అంతలా కనక వర్షం కురుస్తుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Getty

1.మేష రాశి...

ఈ త్రి పుష్కర యోగం మేష రాశివారికి అదృష్టాన్ని మోసుకురానుంది. ముఖ్యంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశివారికి ఈ సమయంలో డబ్బు నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో ఎందులో పెట్టుబడులు పెట్టినా.. విపరీతమైన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయి.. చాలా ఉత్సాహంగా ఉంటారు. రెట్టింపు సంతోషం మీ సొంతం అవుతుంది.

35
  2.సింహ రాశి....
Image Credit : Pixabay

2.సింహ రాశి....

త్రిపుష్కర యోగం సింహ రాశివారి జీవితంలోకి పాజిటివిటీని మోసుకువస్తుంది. వీరి జీవితంలో కనక వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి స్థాయికి వెళతారు. డబ్బు పరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో గౌరవ, ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు. డబ్బు చేతికి అందుతుంది కాబట్టి.. వాటితో మీరు సంతోషంగా గడుపుతారు.

45
  3.కన్య రాశి...
Image Credit : Pixabay

3.కన్య రాశి...

త్రిపుష్కర యోగం కన్య రాశివారి జీవితాల్లోకి అదృష్టాన్ని మోసుకువస్తుంది. ఈ సమయం వీరికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.విద్యా రంగానికి చెందిన వారు మంచి విజయాలు అందుకుంటారు. జీవితం ఒక్కసారిగా చాలా సంతోషంగా మారుతుంది. కోరుకున్నవన్నీ లభిస్తాయి.

55
  4.మకర రాశి...
Image Credit : Getty

4.మకర రాశి...

శని ప్రభావం నుంచి బయట పడినప్పటి నుంచి మకర రాశివారి జీవితం అనుకూలంగా మారింది.ఇక.. ఈ త్రి పుష్కర యోగం ఈ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఆర్థికంగా మంచి పురోగతిని తీసుకువస్తుంది. పూర్వీకుల ఆస్తి మీకు లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు కలిసొస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. అంతేకాదు.. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. దీంతో.. జీవితం మరింత సంతోషంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Recommended image3
Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
June Horoscope: పగబట్టిన గ్రహాలు.. ఈ 5 రాశులకు జూన్ నెల మొత్తం కష్టాలే, ప్రశాంతత అనేదే ఉండదు
Recommended image2
Jupiter Transit: జూన్ 18 నుండి ఈ 3 రాశుల వారి దశ తిరుగుతుంది, గురు గ్రహం వల్ల ప్రమోషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved