MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • June Horoscope: పగబట్టిన గ్రహాలు.. ఈ 5 రాశులకు జూన్ నెల మొత్తం కష్టాలే, ప్రశాంతత అనేదే ఉండదు

June Horoscope: పగబట్టిన గ్రహాలు.. ఈ 5 రాశులకు జూన్ నెల మొత్తం కష్టాలే, ప్రశాంతత అనేదే ఉండదు

June Horoscope:  జూన్ నెలలో గ్రహాల మార్పులు చాలా కీలకంగా మారనున్నాయి.  ముఖ్యంగా రాశుల కలయిక.. జోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారికి అనేక సమస్యలు తెచ్చి పెట్టేలా ఉంది.  అనుకోని ఒత్తిడితో ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జూన్ నెలలో దుష్ట గ్రహాల కలయిక...
Image Credit : chat gpt

జూన్ నెలలో దుష్ట గ్రహాల కలయిక...

జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు తరచూ తమ స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. ఈ మార్పు.. ఒక్కోసారి శుభ యోగాలను ఏర్పరిస్తే.. మరోసారి అశుభ యోగాలను కూడా ఏర్పరిచే అవకాశం ఉంది.  ముఖ్యంగా అర్థ కేంద్ర యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  జూన్ 4, 10, 26 తేదీల్లో ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో గ్రహాలు పగపట్టడం కారణంగా కష్టాలు అనుభవించే రాశులు ఏంటో చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి...
Image Credit : Getty

వృషభ రాశి...

ఈ జూన్ నెలలో వృషభ రాశివారికి ఊహించని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి ఒత్తిడి కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది.  ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.  ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి.

36
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

జూన్ నెలలో సింహ రాశివారికి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడొచ్చు. ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి.. జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

46
కన్య రాశి...
Image Credit : Getty

కన్య రాశి...

జూన్ నెలలో కన్య రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఊహించని ఇబ్బందులు ఎదురౌతాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.  ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలి.  ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.. 

56
ధనుస్సు రాశి...
Image Credit : Asianet News

ధనుస్సు రాశి...

ధనుస్సు రాశివారు జూన్ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ నెల అంతా తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. తరచూ  గొడవలు జరిగొచ్చు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి.

66
కుంభ రాశి...
Image Credit : Getty

కుంభ రాశి...

కుంభ రాశివారు జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు విషయాల్లో తల దూర్చకూడదు. ఈ నెలలో ఈ రాశివారికి ఆందోళన పెరుగుతుంది.  పిల్లల  ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎర్పడతాయి. కుటుంబంలో కూడా ఏవో ఒక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల కాస్త ఓపికగా ఉంటే.. సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Famous Birth Dates: ఈ తేదీల్లో పుట్టిన వారు సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ అవుతారు..!
Recommended image2
Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved