MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Mercury Transit: బుధుడితో సూర్య, చంద్రుల కలయిక...ఈ రాశుల అదృష్టం తలుపు తట్టినట్లే..!

Mercury Transit: బుధుడితో సూర్య, చంద్రుల కలయిక...ఈ రాశుల అదృష్టం తలుపు తట్టినట్లే..!

 Mercury Transit: మే నెలలో గ్రహాల కలయిక కొన్ని రాశులవారి జీవితాలను పూర్తిగా మార్చేయనుంది. వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశుల తలరాతలు మారిపోనున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Mar 18 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mercury Transit
Image Credit : Instagram

Mercury Transit

వృషభ రాశిలో మే నెలలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. మే 15వ తేదీన వృషభ రాశిలోకి బుధ గ్రహం అడుగుపెట్టనుంది. మరుసటి రోజు అదే రాశిలోకి సూర్యుడు, మే 17న చంద్రుడు ఈ రాశిలోని అడుగుపెట్టనున్నాడు. ఈ మూడు గ్రహాలు ఒకేసారి వృషభ రాశిలో కలవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా బలమైన స్థానంలో ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఏ రాశులకు ఎక్కువ లాభదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం...

1.వృషభ రాశి...

వృషభ రాశి వారికి ఈ త్రిగ్రాహి యోగం ఒక స్వర్ణయుగానికి నాంది పలుకుతుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పై అధికారులు, సహోద్యోగుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. బుధ గ్రహ ప్రభావంతో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు కొన్ని పెద్ద ఆర్డర్లు వచ్చే లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోరుకున్న భాగస్వామి లభించే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
2.కుంభ రాశి...
Image Credit : Asianet News

2.కుంభ రాశి...

కుంభ రాశి వారికి త్రిగ్రాహి యోగం అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. ఇది మీ కెరీర్, వృత్తి జీవితాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. మీ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం గణనీయంగా పెరుగుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు విజయాలను అందిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు వాహనాలు, ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

3.మకర రాశి..

మకర రాశి వారి పంచమ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది మకర రాశి వారికి అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ఈ యోగం కారణంగా, మీకు అనేక ప్రయోజనాలు చేకూరతాయి. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అప్పగించిన పనులను మీరు  పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి సంబంధించిన కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. సూర్య, బుధ గ్రహాల ఆశీస్సులతో మీరు జీవితంలో అనేక ప్రయోజనాలు పొందుతారు.

Related Articles

Related image1
Ugadi 2026: శ్రీపరాభవనామ ఉగాది.. మీన రాశి వారికి గోల్డెన్ టైమ్ మొదలైనట్లే
Related image2
Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!
33
 కన్య రాశి..
Image Credit : Asianet News

కన్య రాశి..

కన్య రాశివారి నవమ స్థానంలో త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీరు వృత్తిపరమైన జీవితంలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. వివిధ ఒప్పందాల ద్వారా మీరు లాభాలను ఆర్జించవచ్చు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇది ఒక మంచి సమయం. మీ వ్యక్తి జీవితంలో పురోగతిని,ప్రశాంతతను సాధించగలరు.వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది.

సింహ రాశి..

సింహ రాశి వారి దశమ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తుంది. మీ కెరీర్ లో మీరు పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మీ కలలన్నీ నిజమౌతాయి. సవాలుతో కూడిన పనులను ధైర్యంగా చేపడతారు.

మిథున రాశి..

త్రిగ్రాహి యోగం మిథున రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీ వృత్తి జీవితంలో ఒక మార్పు సంభవిస్తుంది. మీకు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇది అధిక ఆదాయం లభించే సమయం. మీరు మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళతారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పాత అప్పులను తీర్చుకోగలుగుతారు. మే నెల నుండి మీరు రుణ సమస్యల నుండి విముక్తి పొందుతారు. వాహనం, ఇల్లు , ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం మీకు లభిస్తుంది. వివాహానికి సంబంధించి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Related Stories
Recommended image1
Ugadi 2026: శ్రీపరాభవనామ ఉగాది.. మీన రాశి వారికి గోల్డెన్ టైమ్ మొదలైనట్లే
Recommended image2
Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved